భరత్ రెడ్డి
స్వరూపం
భరత్ రెడ్డి | |
|---|---|
| జననం | అక్టోబర్ 22, 1978 తిరుపతి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
| పాఠశాల/కళాశాలలు | ఏరెవాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ |
| వృత్తి | నటుడు, వైద్యుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 2006 - ప్రస్తుతం |
| భాగస్వామి | మనీలా |
| పిల్లలు | 2 |
| Parent | విజయకుమారి |
భరత్ రెడ్డి తెలుగు సినిమా నటుడు, వైద్యుడు (కార్డియాలజిస్ట్).[1] ఆయన 2006లో ఒక 'వి' చిత్రం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.[2][3]
నటించిన సినిమాలు
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాత్ర | భాషా | ఇతర |
|---|---|---|---|---|
| 2006 | ఒక 'వి' చిత్రం | భరత్ | తెలుగు | |
| రాఖీ | భరత్ స్నేహితుడు | |||
| ఖతర్నాక్ | లాయర్ సహాయకుడు | |||
| 2007 | ఎవడైతే నాకేంటి | |||
| 2008 | జల్సా | |||
| 2009 | సిద్ధం | అఖిల్ | ||
| మళ్ళి మళ్ళి | ||||
| ఈనాడు | గౌతమ్ రెడ్డి | |||
| ఉన్నైపోల్ ఒరువన్ | సేతురామన్ | తమిళ్ | ||
| కావ్యాస్ డైరీ | కిరణ్ | తెలుగు | ||
| సలీం | ||||
| విలేజ్ లో వినాయకుడు | భరత్ వర్మ | |||
| ఇందుమతి | రాజ్ | |||
| 2010 | రగడ | పెద్దన్న | ||
| బ్రోకర్ | ఇన్స్పెక్టర్ సూర్య | |||
| చీకటి లో నేను | విక్రమ్ | |||
| 2011 | గగనం | నవాజ్ ఖాన్ | ||
| పయనం | నవాజ్ ఖాన్ | తమిళ్ | ||
| మల్లుకట్టు | ||||
| 2012 | బిజినెస్ మేన్ | ఇన్స్పెక్టర్ భరత్ | తెలుగు | |
| భీమా తీరడలి | ఎస్పీ భరత్ | కన్నడ | ||
| రెబల్ | జైరాం కుమారుడు | తెలుగు | ||
| 2013 | గ్రీకు వీరుడు | భరత్ | ||
| అత్తారింటికి దారేది | రోహిత్ | |||
| రాగలిపురం | ఎస్ఐ సురేష్ | తమిళ్ | ||
| దశమి | సీఐ శాస్ట్రీ | తెలుగు | ||
| కిస్ | రవి | |||
| 2014 | ఇదు కతిరువేలన్ కాదల్ | షణ్ముగం | తమిళ్ | |
| గాలిపటం | రామ్ | తెలుగు | ||
| లౌక్యం | భరత్ | |||
| ఒక లైలా కోసం | కార్తీక్ బావ | |||
| ఆగడు | హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ | |||
| పైసా | సారథి | |||
| 2015 | జిల్ | అలీ | ||
| 2016 | ఊపిరి | డాక్టర్ | ||
| తొజ | తమిళ్ | |||
| కో 2 | ఏసీపీ అరివాజగన్ | |||
| భయం ఓరు పయనం | రామ్ | |||
| అచ్చమిండ్రి | ఏసీ శరవణన్ | |||
| రైట్ రైట్ | భాస్కర్ | తెలుగు | ||
| బంతిపూల జానకి | ||||
| 2017 | ఇవాన్ తంతిరాన్ | భరత్, దేవరాజ్ల సోదరుడు | తమిళ్ | |
| వీవేగం | భరత్ | |||
| రాజా ది గ్రేట్ | పోలీస్ ఆఫీసర్ | తెలుగు | ||
| ఘాజీ | బి.సంజయ్ ఎస్21 | తెలుగు, హిందీ | ||
| లక్ష్మీ బాంబ్ | రాహుల్ | తెలుగు | ||
| 2018 | సవ్యసాచి | సిరి భర్త | ||
| 60 వయసు మాణిరామ్ | ఏసీపీ బద్రీనాథ్ | తమిళ్ | ||
| అమర్ అక్బర్ ఆంటోని | మరెడ్డి | తెలుగు | ||
| తుపాకీ మునై | గంగ, బ్రహ్మరాజా సోదరుడిగా | తమిళ్ | ||
| 2019 | విశ్వాసం | శ్వేతా కోచ్ | ||
| ఎన్.టి.ఆర్. కథానాయకుడు | దగ్గుబాటి వెంకటేశ్వరరావు | తెలుగు | ||
| ఎన్.టి.ఆర్. మహానాయకుడు | దగ్గుబాటి వెంకటేశ్వరరావు | [4] | ||
| 118 | పోలీస్ ఆఫీసర్ కె. రవీంద్ర | |||
| చిత్రలహరి | భరత్ | |||
| చాణక్య | హోమ్ మినిస్టర్ పిఎ | |||
| యాక్షన్ | పోలీస్ ఆఫీసర్ భరత్ | తమిళ్ \ తమిళ్ | ||
| ప్రతిరోజూ పండగే | డా. భరత్ | తెలుగు | ||
| 2020 | డిస్కో రాజా | సుబ్బు | ||
| మాఫియా: చాప్టర్ 1 | నవీన్ | తమిళ్ | ||
| బైస్కోథ్ | గణేష్ | తమిళ్ | ||
| 2021 | తలైవికి | తమిళ్ హిందీ |
||
| సింగా పార్వై | తమిళ్ | |||
| 2022 | ఫోకస్ | తెలుగు | ||
| గని | తెలుగు | |||
| బింబిసారా | తెలుగు | |||
| 2023 | వారసుడు | తెలుగు | ||
| వినరో భాగ్యము విష్ణుకథ | తెలుగు | |||
| 7:11 PM | తెలుగు | |||
| రావణాసుర | తెలుగు | |||
| భగవంత్ కేసరి | తెలుగు | |||
| ఖుషి | తెలుగు | |||
| 2025 | హత్య | తెలుగు | ||
| అర్జున్ సన్నాఫ్ వైజయంతి | తెలుగు |
టెలివిజన్
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | నెట్‌వర్క్ | భాష |
|---|---|---|---|---|
| 2020 | ఎక్స్‌పైరీ డేట్ | జీ5 | హిందీ
తెలుగు | |
| 2025 | కోబలి | డాక్టర్ కృష్ణ | డిస్నీ+ హాట్‌స్టార్ | తెలుగు |
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (5 March 2010). "Double role in real life!" (in Indian English). Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
- ↑ ETV Bharat News (7 June 2021). "నటుడిగా రాణిస్తూ... వైద్యుడిగా శ్రమిస్తూ..!". Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
- ↑ The Times of India (2017). "Bharath Reddy: A star is born" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
- ↑ Deccan Chronicle (18 August 2018). "Dr Bharath Reddy to play Daggubati" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.