ఎన్.టి.ఆర్. మహానాయకుడు
Appearance
ఎన్.టి.ఆర్. మహానాయకుడు[1] | |
---|---|
దర్శకత్వం | క్రిష్ |
రచన | సాయిమాధవ్ బుర్రా (dialogues) |
స్క్రీన్ ప్లే | క్రిష్ |
కథ | క్రిష్ |
నిర్మాత | నందమూరి బాలకృష్ణ సాయి కొర్రపాటి విష్ణు ఇందూరి |
తారాగణం | నందమూరి బాలకృష్ణ విద్యా బాలన్ నందమూరి కళ్యాణ్ రామ్ దగ్గుబాటి రానా |
ఛాయాగ్రహణం | వి. ఎస్. జ్ఞానేశ్వర్ |
కూర్పు | అరామ్ రామకృష్ణ |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థలు | |
విడుదల తేదీ | 22 ఫిబ్రవరి 2019 |
సినిమా నిడివి | 129 నిమిషములు |
దేశం | భారత |
భాష | తెలుగు |
ఎన్.టి.ఆర్. మహానాయకుడు 2019లో విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్.టి.రామారావు రాజకీయ జీవితానికి చెందింది. ఈ చిత్రాన్ని ఎన్.బి.కె ఫిలిమ్స్, వారాహి చలనచిత్రం, విబ్రి మీడియా బేనర్స్ క్రింద నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇండూరి నిర్మించారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించాడు.[2] [3] ఇది ఎన్.టి.రామారావు జీవిత చరిత్రకు చెందిన రెండవ చలన చిత్రం. మొదటి భాగాన్ని ఎన్.టి.ఆర్. కథానాయకుడుగా నిర్మించారు.[4] ఈ చిత్రానికి సంగీతాన్ని ఎం.ఎం.కీరవాణి అందించాడు. ఈ చిత్రం వ్యతిరేక రివ్యూలను పొందింది.[5]
తారాగణం
[మార్చు]పాటల జాబితా
[మార్చు]- కథానాయక , రచన: కె.శివదత్త , డాక్టరు కె.రామకృష్ణ, గానం కైలాస్ ఖేర్
- వెండితెర దొరా , రచన: ఎం ఎం కీరవాణి , గానం.ఎం ఎం కీరవాణి
- బంటూరీతి కొలువు, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. చిత్ర, శ్రీనిధి తిరుమల
- రామన్న కధ , రచన: ఎం ఎం కీరవాణి, గానం. కె ఎస్ చిత్ర, సునీత ఉపద్రస్ట
- చైతన్య రథం , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఎం ఎం కీరవాణి , కాలభైరవ, కీర్తి సగతియా, సాయి శివాని
- రాజర్షి , రచన: ఎం ఎం కీరవాణి , డాక్టర్ కె రామకృష్ణ, కె. శివ దత్త, గానం. ఎం ఎం కీరవాణి, కాలభైరవ, శ్రీనిధి తిరుమల, శరత్ సంతోష్, సత్య ప్రకాశ్
- కథానాయక(ఫిమేల్ వాయిస్) రచన: కె.శివదత్త , డాక్టరు , కె.రామకృష్ణ . గానం.శ్రీనిధి తిరుమల, రమ్య బెహరా, మోహన భోగరాజు .
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "N.T.R (Title Finalized)". The News Minute. 2017-10-26.
- ↑ "Three producers for Sr NTR Biopic". The Hans India (in ఇంగ్లీష్). 2017-10-12. Retrieved 2018-06-28.
- ↑ "NTR biopic: Manikarnika director Krish may direct the Nandamuri Balakrishna starrer". www.hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2018-05-23. Retrieved 2018-06-28.
- ↑ "Vidya Balan to make her Telugu debut with NTR biopic, will play his first wife". www.hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2018-03-24. Retrieved 2018-06-28.
- ↑ "Keeravani for NTR biopic". www.deccanchronicle.com/ (in ఇంగ్లీష్). 2017-10-21. Retrieved 2018-06-28.