దగ్గుబాటి రానా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దగ్గుబాటి రానా
59వ ఫిలింఫేర్ అవార్డుల విలేఖరుల సమావేశంలో రానా
జననందగ్గుబాటి రామానాయుడు
14 డిసెంబరు 1984 [1]
చెన్నై, తమిళనాడు, భారత్[2]
నివాసంహైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, భారత్
వృత్తినటుడు, నిర్మాత
క్రియాశీలక సంవత్సరాలు2005-ఇప్పటి వరకు
ఎత్తు6 ft 2.5 in (189.2 cm)
తల్లిదండ్రులుదగ్గుబాటి సురేశ్ బాబు
దగ్గుబాటి లక్ష్మి
బంధువులుదగ్గుబాటి రామానాయుడు (తాతయ్య)
దగ్గుబాటి వెంకటేష్ (చిన్నాన్న)
నాగ చైతన్య (అత్త కొడుకు)
వెబ్ సైటుwww.ranadaggubati.com

దగ్గుబాటి రామానాయుడు అలియాస్ దగ్గుబాటి రానా ఒక ప్రముఖ భారతీయ బహుభాషా నటుడు. ఇతను ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడు.

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర భాష వివరాలు
2010 లీడర్ అర్జున్ ప్రసాద్ తెలుగు m:en:Filmfare Award for Best Male Debut – South
CineMAA Award for Best Male Debut
2011 దం మారో దం డిజె జోకి ఫెర్నాండేజ్ హిందీ m:en:Zee Cine Award for Best Male Debut
Nominated - m:en:Filmfare Award for Best Male Debut
2011 నేను నా రాక్షసి అభిమన్యు తెలుగు
2012 నా ఇష్టం గణేశ్ తెలుగు
2012 డిపార్ట్‌మెంట్ శివ్ నారాయణ్ హిందీ
2012 కృష్ణం వందే జగద్గురుం బీటెక్ బాబు తెలుగు m:en:SIIMA Award for Best Actor (Critics)[ఉల్లేఖన అవసరం]
2013 యే జవానీ హై దీవానీ విక్రమ్ హిందీ అతిధి పాత్ర
2013 సమ్తింగ్ సమ్తింగ్ తెలుగు అతిధి పాత్ర
2013 ఆరంభం సంజయ్ తమిళము అతిధి పాత్ర
2014 రుద్రమదేవి చాళుక్య వీరభద్రుడు తెలుగు చిత్రీకరణ జరిగింది
2014 తమిళము
2015 బాహుబలి భల్లాల దేవ తెలుగు చిత్రీకరణ జరిగింది
2015 తమిళము
2017 బాహుబలి 2 భల్లాల దేవ తెలుగు మరియు తమిళము, హిందీ చిత్రీకరణ జరిగింది
2017 నేనే రాజు నేనే మంత్రి రాధా జోగేంద్ర తెలుగు చిత్రీకరణ జరిగింది

వంశవృక్షం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Happy Birthday "Fire Star"". Maastars.com. 14 december 2013. Check date values in: |date= (help)
  2. Rajamani, Radhika (24 November 2009). "An entrepreneur who acts too". Rediff. Retrieved 24 October 2010.

బయటి లంకెలు[మార్చు]