సైమా ఉత్తమ సహాయనటుడు - తెలుగు
Jump to navigation
Jump to search
సైమా ఉత్తమ సహాయనటుడు - తెలుగు | |
---|---|
Awarded for | తెలుగులో సైమా ఉత్తమ సహాయనటుడు |
దేశం | భారతదేశం |
అందజేసినవారు | విబ్రి మీడియా గ్రూప్ |
Established | 2012 |
మొదటి బహుమతి | 2012 |
Currently held by | జగదీష్ ప్రతాప్ బండారి పుష్ప (10వ సైమా పురస్కారాలు) |
Most awards | రాజేంద్ర ప్రసాద్ (3) |
Most nominations | రాజేంద్ర ప్రసాద్ (5) |
వెబ్సైట్ | సైమా తెలుగు |
Television/radio coverage | |
Produced by | విబ్రి మీడియా గ్రూప్ |
విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా తెలుగు సినిమారంగంలో ఉత్తమ సహాయనటుడిని ఎంపికజేసి సైమా అవార్డును అందజేస్తుంది. 2011లో విడుదలైన చిత్రాలకు తొలిసారిగా 2012లో ఈ అవార్డు లభించింది. రాజేంద్ర ప్రసాద్ 5సార్లు నామినేట్ అయ్యి, 3సార్లు అవార్డును అందుకున్నాడు.
విశేషాలు
[మార్చు]విభాగాలు | గ్రహీత | ఇతర వివరాలు |
---|---|---|
అత్యధిక అవార్డులు | రాజేంద్ర ప్రసాద్ | 3 అవార్డులు |
అత్యధిక నామినేషన్లు | 5 నామినేషన్లు | |
అతి పిన్న వయస్కుడైన విజేత | జగదీష్ ప్రతాప్ బండారి | వయస్సు 29 (2021) |
అతి పెద్ద వయస్కుడైన విజేత | రాజేంద్ర ప్రసాద్ | వయస్సు 57 (2012) |
విజేతలు
[మార్చు]సంవత్సరం | నటుడు | సినిమా | మూలాలు |
---|---|---|---|
2021 | జగదీష్ ప్రతాప్ బండారి | పుష్ప | [1] |
2020 | మురళీ శర్మ | అల వైకుంఠపురములో | [2] |
2019 | అల్లరి నరేష్ | మహర్షి | [3] |
2018 | రాజేంద్ర ప్రసాద్ | మహానటి | [4] |
2017 | ఆది పినిశెట్టి | నిన్ను కోరి | [5][6] |
2016 | శ్రీకాంత్ | సరైనోడు | [7] |
2015 | రాజేంద్ర ప్రసాద్ | శ్రీమంతుడు | [8] |
2014 | శ్రీనివాస్ అవసరాల | ఊహలు గుసగుసలాడే | [9] |
2013 | సునీల్ | తడాఖా | [10] |
2012 | రాజేంద్ర ప్రసాద్ | జులాయి | [11] |
2011 | ప్రకాష్ రాజ్ | దూకుడు | [12] |
నామినేషన్లు
[మార్చు]- 2011: ప్రకాష్ రాజ్ – దూకుడు
- అక్కినేని నాగేశ్వరరావు – శ్రీరామరాజ్యం
- ఆశిష్ విద్యార్థి – అలా మొదలైంది
- శ్రీహరి – అహ నా పెళ్ళంట
- బేబీ అన్నీ - రాజన్న
- 2012: రాజేంద్ర ప్రసాద్ – జులాయి
- 2013: సునీల్ – తడాఖా
- 2014: అవసరాల శ్రీనివాస్ – ఊహలు గుసగుసలాడే
- 2015: రాజేంద్ర ప్రసాద్ – శ్రీమంతుడు
- 2016: శ్రీకాంత్ – సరైనోడు
- 2017: ఆది పినిశెట్టి – నిన్ను కోరి
- 2018: రాజేంద్ర ప్రసాద్ – మహానటి
- 2019: అల్లరి నరేష్ – మహర్షి
- 2020: మురళీ శర్మ – అల వైకుంఠపురములో
- 2021: జగదీష్ ప్రతాప్ బండారి – పుష్ప
మూలాలు
[మార్చు]- ↑ "SIIMA 2022: Pushpa wins big, Allu Arjun is best actor". The Economic Times. 2022-09-11. Retrieved 2023-04-21.
Awards for Tamil and Malayalam films will be distributed on Sunday evening.
- ↑ "Manju Warrier, Suriya, others win at SIIMA Awards: Full list of winners". The News Minute. 2021-09-21.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ News9live (2021-09-19). "SIIMA awards 2021 winners list: Jersey, Lucifer, Asuran, Yajamana win big". NEWS9 LIVE (in English). Archived from the original on 2021-09-20. Retrieved 2023-04-21.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ "SIIMA Awards 2019: Ram Charan, Keerthy Suresh and Yash win big laurels". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-08-16. Retrieved 2023-04-21.
- ↑ "Aadhi pinisetty at SIIMA Awards 2018". Xappie.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-04-21. Retrieved 2023-04-21.
- ↑ Telugu360 (2018-09-14). "SIIMA 2018 Awards : Telugu Films Winners List". Telugu360.com. Retrieved 2023-04-21.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Vadlmudi, Raghu (2017-07-01). "SIIMA 2017 Awards Winner List". TeluguStop.com (in ఇంగ్లీష్). Retrieved 2023-04-21.
- ↑ "SIIMA Awards 2016 Telugu Winners List | RITZ". Retrieved 2023-04-21.
- ↑ "Siima awards: Telugu winners". gulfnews.com (in ఇంగ్లీష్). Retrieved 2023-04-21.
- ↑ "2014 SIIMA award winners list - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-04-21.
- ↑ IANS (2013-09-14). "Dhanush, Shruti Haasan win top laurels at SIIMA awards". Business Standard India. Retrieved 2023-04-21.
- ↑ "SIIMA Awards 2012 Winners List". Gulte (in english). 2012-06-24. Archived from the original on 2021-06-23. Retrieved 2023-04-21.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)