నారా రోహిత్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నారా రోహిత్
Rohit Nara
జననం నారా రోహిత్
(1984-07-25)జూలై 25, 1984[1]
తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్, India
నివాసం హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్, India
జాతీయత Indian
విద్యాసంస్థలు అన్నా విశ్వవిద్యాలయం
న్యూయార్క్ ఫిల్మ్ అకాడమి
వృత్తి నటుడు
క్రియాశీలక సంవత్సరాలు 2009–ప్రస్తుతం
తల్లిదండ్రులు నారా రామమూర్తి నాయుడు

నారా రోహిత్ భారతీయ సినీ నటుడు, నిర్మాత. అతను తెలుగు సినిమా రంగానికి చెందిన వాడు. నారా రోహిత్ ఆరన్ మీడియా వర్క్స్ సంస్థ అధినేత.[2] రోహిత్ న్యూయార్క్ ఫిలిం అకాడెమీ పూర్వవిద్యార్థి. బాణం, సోలో, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద మొ|| నటనకు గుర్తింపు పొందాడు. ఇతని తండ్రి నారా రామ్మూర్తి నాయుడు చంద్రగిరి నియోజక వర్గం మాజీ శాసన సభ్యుడు. నారా చంద్రబాబు నాయుడు ఇతని పెద తండ్రి.

సినిమాలు[మార్చు]

నటుడిగా[మార్చు]

సంఖ్య సంవత్సరం సినిమా పాత్ర సహనటులు దర్శకుడు గమనిక
1 2009 బాణం భగత్ పాణిగ్రాహి వేదిక చైతన్య దంతులూరి
2 2011 సోలో గౌతమ్ నిషా అగర్వాల్ పరశురామ్
3 2012 సారొచ్చారు గౌతమ్ రవితేజ, కాజల్ అగర్వాల్, రిచా గంగోపాధ్యాయ పరశురామ్ అతిథి పాత్ర
4 2013 ఒక్కడినే సూర్య నిత్య మేనన్ రాగా శ్రీనివాస్
5 2014 ప్రతినిథి శ్రీను శుభ్ర అయ్యప్ప ప్రశాంత్ మండవ
6 2014 రౌడీ ఫెలో రాణా ప్రతాప్ జయదేవ్ విశాఖా సింగ్ కృష్ణ చైతన్య
7 2015 అసుర ధర్మతేజ ప్రియ బెనర్జీ కృష్ణ విజయ్
8 2016 తుంటరి రాజు లతా హెగ్డే నాగేంద్ర కుమార్
9 2016 సావిత్రి రిషి నందితా రాజ్ పవన్ సాధినేని
10 2016 రాజా చెయ్యి వేస్తే రాజారామ్ ఇషా తల్వార్ ప్రదీప్
11 2016 శంకర రెజీనా తాతినేని సత్య
12 2016 Pandagala Vachadu[3][4] నీలం ఉపాధ్యాయ కార్తికేయ చిత్రీకరణ
13 2016 Appatlo Okadundevadu తాన్యా హోప్ కె. సాగర్ చంద్ర చిత్రీకరణ
14 2016 వీరుడు[5] బి.వి.వి చౌదరి pre-production
15 2017 కథలో రాజకుమారి నమితా ప్రమోద్ మహేష్ సూరపనేని 2017 విడుదల
16 2016 జో అచ్యుతానంద నాగ శౌర్య, రెజీనా అవసరాల శ్రీనివాస్ pre-production

నిర్మాతగా[మార్చు]

No సంవత్సరం సినిమా తారాగణం దర్శకుడు
1 2014 Nala Damayanti[6] Sree Vishnu Kovera

వ్యాఖ్యాతగా[మార్చు]

సంఖ్య సంవత్సరం సినిమా
1 2013 స్వామి రారా

గాయకుడిగా[మార్చు]

సంఖ్య సంవత్సరం సినిమా
1 2016 Savitri[7]

మూలాలు[మార్చు]