ఆటగాళ్ళు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆటగాళ్ళు
ఆటగాళ్ళు సినిమా పోస్టర్
దర్శకత్వంపరుచూరి మురళి
రచనజి.జి.వి.కె. చిరంజీవి (గోపి) (మాటలు)
స్క్రీన్ ప్లేపరుచూరి మురళి
కథపరుచూరి మురళి
నిర్మాతవాసిరెడ్డి రవీంద్ర
వాసిరెడ్డి శివాజీ
వడ్డపూడి జితేంద్ర
మక్కిన రాము
తారాగణంనారా రోహిత్
జగపతిబాబు
దర్శన బానిక్
ఛాయాగ్రహణంవిజయ్ సి. కుమార్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంసాయి కార్తీక్
నిర్మాణ
సంస్థ
ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్[2]
విడుదల తేదీ
24 ఆగస్టు 2018 (2018-08-24)[1]
సినిమా నిడివి
135 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఆటగాళ్ళు 2018, ఆగస్టు 24న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్[3] పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర,వాసిరెడ్డి శివాజీ, వడ్డపూడి జితేంద్ర,మక్కిన రాము ఈ చిత్రాన్ని నిర్మించారు. పరుచూరి మురళి[4] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నారా రోహిత్,[5] జగపతిబాబు,[6] దర్శన బానిక్[7] తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా,[8][9] సాయి కార్తీక్ సంగీతం అందించాడు.[10]

కథా సారాంశం

[మార్చు]

సినీ దర్శకుడు సిద్ధార్థ్ (నారా రోహిత్‌) మహాభారతాన్ని డైరెక్ట్‌ చేయాలనుకొని, ఆ ప్రాజెక్టు పని మీద అంజలి (దర్శన్ బానిక్) అనే అమ్మాయిని కలిసి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మూడేళ్ల తర్వాత తన ఇంట్లోనే అంజలి ని దారుణంగా హత్యకు గురౌతుంది. ఆ కేసులో సిద్ధార్థ్ రిమాండ్ కు పంపిచబడుతాడు. పబ్లిక్ ప్రాసిక్యూటరైన వీరేంద్ర (జగపతిబాబు) సిద్ధార్థ్ ని కేసు నుంచి బయటకు తీసుకురాగా, ఆ కేసులో మున్నా అనే వ్యక్తికి శిక్ష పడుతుంది. అంజలిని ఎవరు చంపారు, చివరికి ఏం జరిగింది అన్నదే మిగతా కథ.[11][12]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: పరుచూరి మురళి
  • నిర్మాత: వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, వడ్డపూడి జితేంద్ర, మక్కిన రాము
  • రచన: జి.జి.వి.కె. చిరంజీవి (గోపి) (మాటలు)
  • సంగీతం: సాయి కార్తీక్
  • ఛాయాగ్రహణం: విజయ్ సి. కుమార్
  • కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
  • నిర్మాణ సంస్థ: ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్

పాటలు

[మార్చు]
ఆటగాళ్ళు
పాటలు by
Released10 జూన్ 2018
Recorded2018
Genreసినిమా పాటలు
Length8:44
Languageతెలుగు
Labelమ్యాంగో మ్యూజిక్
Producerసాయి కార్తీక్
సాయి కార్తీక్ chronology
ఈగో
(2018)
ఆటగాళ్ళు
(2018)
నాటకం
(2018)

ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించాడు. ఈ పాటలు మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యాయి.[13]

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."నీవల్లే నీవల్లే (రచన: శ్రేష్ట)"శ్రేష్టఎంఎల్ శృతి4:34
2."మాయాబజార్ (రచన: రామజోగయ్య శాస్త్రి)"రామజోగయ్య శాస్త్రిరేవంత్4:10
మొత్తం నిడివి:8:44

నిర్మాణం

[మార్చు]

2017, అక్టోబరు 11న హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది.[14] 2018, మే 11న ఫస్ట్ లుక్ పోస్టర్[15] 2018 జూన్ 9న టీజర్ విడుదల చేయబడ్డాయి.[16] 2018, జూన్ 10న మ్యాంగో మ్యూజిక్ వద్ద రెడ్ ఎఫ్ఎం వేదికగా చిత్రంలోని మొదటి పాట,[17] జూన్ 30న ట్రైలర్ విడుదల చేయబడ్డాయి.[18]

మూలాలు

[మార్చు]
  1. "Nara Rohith & Jagapathi Babu's Aatagallu releasing on August 24th". Tollywood Net. Archived from the original on 2019-12-09. Retrieved 2019-12-24.
  2. "Aatagallu (Overview)". IMDb.
  3. "Nara Rohith starts dubbing for Aatagallu". Telangana Today. Archived from the original on 2019-12-09. Retrieved 2019-12-28.
  4. "'Aatagallu' is a mind game: Paruchuri Murali". Indiaglitz. Archived from the original on 2019-12-09. Retrieved 2019-12-28.
  5. "Nara Rohith plays a short-tempered character in 'Aatagallu'". The Times of India. Archived from the original on 2019-12-09. Retrieved 2019-12-28.
  6. "This Is How 'Aatagallu' Hero Changed in Last Minute". Mirchi 9. Archived from the original on 2019-12-05. Retrieved 2019-12-28.
  7. "Nara Rohith to romance Bengali Bombshell Darshana Banik in Aatagallu". Tollywood Net. Archived from the original on 2019-06-07. Retrieved 2019-12-28.
  8. "Aatagallu (Cast & Crew)". Filmibeat. Archived from the original on 2019-12-05. Retrieved 2019-12-28.
  9. "Aatagallu (Preview)". iQLIK.com. Archived from the original on 2018-07-02. Retrieved 2019-12-28.
  10. "Aatagallu-Same old murder mystery". 123telugu.com. Archived from the original on 2019-12-05. Retrieved 2019-12-28.
  11. సాక్షి, సినిమా (24 August 2018). "'ఆటగాళ్ళు' మూవీ రివ్యూ". Sakshi. సతీష్ రెడ్డి జడ్డా. Archived from the original on 24 ఆగస్టు 2018. Retrieved 28 December 2019.
  12. ఈనాడు, సినిమా (24 August 2018). "రివ్యూ: ఆట‌గాళ్ళు". Archived from the original on 28 డిసెంబరు 2019. Retrieved 28 December 2019.
  13. "Aatagallu (Songs)". gaana.com. Archived from the original on 2019-12-05. Retrieved 2019-12-28.
  14. "Nara Rohit & Jagapathi Babu to play a Game". My First Show. Archived from the original on 2018-09-26. Retrieved 2019-12-28.
  15. "Nara Rohit starrer 'Aatagallu's' first look is out". The Times on India. Archived from the original on 2018-09-26. Retrieved 2019-12-28.
  16. "Nara Rohit Aatagallu Teaser Out Now". Telugu Film Nagar. Archived from the original on 2019-12-05. Retrieved 2019-12-28.
  17. "Aatagallu Movie: Nee Valle Song Launched- Nara Rohit". ap7am.com. Archived from the original on 2019-12-05. Retrieved 2019-12-28.
  18. "Aatagallu trailer review". THE HANS INDIA. Archived from the original on 2018-10-17. Retrieved 2019-12-28.

ఇతర లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఆటగాళ్ళు&oldid=4210193" నుండి వెలికితీశారు