నారా రామ్మూర్తి నాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నారా రామమూర్తి నాయుడు
ఆంధ్రప్రదేస్ శాసనసభ్యుడు
In office
1994–1999
అంతకు ముందు వారుగల్లా అరుణకుమారి
తరువాత వారుగల్లా అరుణకుమారి
నియోజకవర్గంచంద్రగిరి శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం
నారా రామమూర్తి నాయుడు
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీతెలుగుదేశం పార్టీ
సంతానంనారా రోహిత్
బంధువులునారా చంద్రబాబునాయుడు (సోదరుడు)
నివాసంచంద్రగిరి, ఆంధ్రప్రదేశ్

నారా రామమూర్తి నాయుడు భారతదేశ రాజకీయ నాయకుడు. రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం కు తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశాడు[1]. రామ్మూర్తి నాయుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు తమ్ముడు. రామ్మూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్ తెలుగు సినిమా నటుడు.[2][3]

మూలాలుs

[మార్చు]
  1. A challenge to CM from brother
  2. "AP CM Chandrababu Meets His Ailing Brother Ramamurthy Naidu". Archived from the original on 2019-07-17. Retrieved 2023-05-27.
  3. TDP expels 10 supporters of Ramamurthy Naidu