ప్రతినిధి 2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రతినిధి 2
దర్శకత్వంమూర్తి దేవగుప్తపు
రచనమూర్తి దేవగుప్తపు
నిర్మాత
 • కుమార్ రజా బత్తుల
 • ఆంజనేయులు శ్రీ తోట
 • సురేంద్రనాథ్ బొల్లినేని
తారాగణం
ఛాయాగ్రహణంనాని చమిడిశెట్టి
కూర్పురవితేజ గిరిజాల
సంగీతంమహతి స్వర సాగర్
నిర్మాణ
సంస్థలు
 • వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్
 • రానా ఆర్ట్స్
విడుదల తేదీ
2020 ఏప్రిల్ 25 (2020-04-25)(థియేటర్)
దేశంభారతదేశం
భాషతెలుగు

ప్రతినిధి 2 2024లో విడుదలైన తెలుగు సినిమా. వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించిన ఈ సినిమాకు మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించాడు.[1] నారా రోహిత్, సిరీ లెల్లా, దినేష్ తేజ్, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 29న[2], ట్రైలర్‌ను ఏప్రిల్ 10న విడుదల చేసి, సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేశారు.[3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్
 • నిర్మాత: కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు
 • సంగీతం: మహతి స్వర సాగర్
 • సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి
 • ఎడిటర్:రవితేజ గిరిజాల
 • ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
 • ఫైట్స్: శివరాజు & పృధ్వి
 • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ పుప్పాల

మూలాలు[మార్చు]

 1. Eenadu (17 April 2024). "నిజం చెప్పే హీరోలకు సలాం కొట్టు". Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.
 2. 10TV Telugu (29 March 2024). "ప్రతినిధి 2 టీజర్ వచ్చేసింది.. ఎన్నికల ముందు మరో పొలిటికల్ టీజర్." (in Telugu). Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
 3. Chitrajyothy (9 April 2024). "10 సంవత్సరాల క్రితం 'ప్రతినిధి' విడుదలైన తేదీనే." Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.