Jump to content

జిష్షూసేన్ గుప్తా

వికీపీడియా నుండి
జిష్షూసేన్ గుప్తా
జననం (1977-03-15) 1977 మార్చి 15 (వయసు 47)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1999 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
నీలాంజన శర్మ
(m. 2004)
పిల్లలు2
బంధువులుఅంజనా భౌమిక్ (అత్తయ్య)
చందన శర్మ (మరదలు)

జిష్షూసేన్‌ గుప్తా భారతదేశానికి చెందిన నటుడు, నిర్మాత, టీవీ వ్యాఖ్యాత. ఆయన 1999లో బెంగాలీ సినిమా ప్రియోజోన్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి, బెంగాళితో పాటు తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో నటించాడు. జిష్షూసేన్‌ గుప్తా తెలుగులో భీష్మ, మాస్ట్రో, శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపునందుకున్నాడు.[1]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర విషయాలు మూలాలు
1999 ప్రియోజోన్ బెంగాలీ తొలి సినిమా
2000 శేష్ ఠికాణా
రింముక్తి
2001 ఎక్తు చోయ
2002 చెలెబెల [2]
మిస్టర్ అండ్ మిస్సెస్ అయ్యర్ ఆకాష్ ఇంగ్లీష్
కురుక్షేత్ర సాగర్ చౌదరి బెంగాలీ
2003 అబార్ అరణ్యే Jisshu బెంగాలీ
మోనేర్ ముఝే తుమీ అరుణ్
గురు ఇన్స్పెక్టర్
2004 ప్రేమి సుమిత్
అన్నయ అత్తచార్ రాజా
సజాని రాహుల్
2005 స్వప్నో సుజోయ్
చోరే చోరే మష్టుతో భాయ్ రాహుల్
నేతాజీ సుభాష్ చంద్ర బోస్: ది ఫర్గాటెన్ హీరో శిశిర్ కుమార్ బోస్ హిందీ
శుద్దు భలోబాషా బెంగాలీ
2006 తపస్య
హంగామా బిజోయ్
ఆమ్రా అమిత్ రాయ్
2007 ది లాస్ట్ లీర్ గౌతమ్ ఇంగ్లీష్
2008 లవ్ రాహుల్ బెంగాలీ
90 ఘంట రిషి
బోర్ ఆస్బె ఎఖుని అభి
ఏక్ నాదిర్ గల్పో: టేల్ అఫ్ ఏ రివర్
గోల్ మాల్ సిద్ధార్థ్
ప్రేమేర్ కహిని మేజర్ గౌతమ్
2009 నీల్ ఆకాశేర్ చాందిని నీల్
షోబ్ చరిత్రో కల్పోనిక్ శేఖర్
2010 అబోహామాన్ అప్రతిమ్
కొఖోనో బిడాయ్ బొలోనా
అరెకటి ప్రేమేర్ గోల్పో ఉదయ్ / తుషార్
2011 నౌకడుబీ రమేష్
తాఖాన్ తేఇష్ టమోడీపీ
2012 చిత్రాంగద: ది కరౌనింగ్ విష్ పార్థో
బర్ఫీ! రంజిత్ సేన్‌ గుప్తా హిందీ
2014 మర్దానీ డాక్టర్ విక్రమ్ బోస్ రాయ్‌
జాతీశ్వర్ రోహిత్ మెహతా బెంగాలీ
శేష్ బోలె కిచ్చు నియ్ ఆండీ
2015 పీకు సైడ్ అఫ్రోజ్ హిందీ
బ్యోమకేష్ భక్షి బ్యోమకేష్ భక్షి బెంగాలీ
రాజకాహిని కబీర్
అర్షి నగర్ తయ్యబ్
నిర్బాక్ అమిత్ సేన్‌గుప్తా
2016 కెలోర్ కీర్తి జాయ్
జుల్ఫీక్ఆర్ కాశీనాథ్ కుందూ
బ్యోమకేష్ ఓ చీరియాఖాన్ బ్యోమకేష్ భక్షి
హేమంత హిరక్
అరణ్య దేబ్ అరణ్య
2017 ది బొంగ్స్ అగైన్ జిష్షు
పోస్ట అర్ణబ్ లాహిరి
యేటి ఒబీజాన్ జుంగ్ బహదూర్ రానా
బ్యోమకేష్ ఓ అగ్నిబాన్ బ్యోమకేష్ భక్షి
జియో పగ్లా అనంత సేన్
2018 ఘరే & బైరి అమిత్ రాయ్
అమోలి వ్యాఖ్యాత డాక్యుమెంటరీ [3]
ఉమా హిమాద్రి సేన్
షోనార్ పహార్ షౌమ్య ముఖేర్జీ
ఏక్ జె చిలో రాజా రాజా మహేంద్ర కుమార్ చౌధురి
అరణ్యదేబ్ అరణ్య [4]
2019 ఎన్.టి.ఆర్. కథానాయకుడు ఎల్.వి.ప్రసాద్ పాత్ర తెలుగు తెలుగులో మొదటి సినిమా [5]
మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ గంగాధర్ రావు నేవల్కర్ హిందీ
ముఖోముఖి బెంగాలీ
బసు పోరిబర్ రాజా [6]
మహాలయ ఉత్తమ్ కుమార్
బొర్నోపోరిచోయ్ ధనంజోయ్ [7]
మర్దానీ 2 డా. బిక్రమ్ రాయ్ హిందీ
ఘరె బైరెయ్ ఆజ్ సందీప్ ఝా బెంగాలీ
2020 అశ్వథామ డా. మనోజ్ కుమార్ తెలుగు
భీష్మ రాఘవన్
శకుంతల దేవి పారితోష్ బనెర్జీ హిందీ
సడక్ 2 యోగేష్ దేశాయ్
దుర్గామతి ఏసీపీ అభయ్ సింగ్ హిందీ
శిరోనామ్ బెంగాలీ
2021 ది పవర్ రాందాస్ ఠాకూర్ హిందీ
మాస్ట్రో సీఐ ఎన్. రవీందర్ "బాబీ" తెలుగు హాట్‌స్టార్‌లో విడుదల
అంతిమ్ : ది ఫైనల్ ట్రూత్ పిత్య బాగారే హిందీ
శ్యామ్ సింగరాయ్ దేబేంద్ర సింగరాయ్ తెలుగు [8]
2022 బాబా బేబీ ఓ మేఘ్ రోద్దుర్ ఛటర్జీ బెంగాలీ
అభిజాన్ సౌమిత్రా చట్తోపాధ్యాయ్ బెంగాలీ [9]
ఆచార్య రాథోడ్ తెలుగు [10]
2023 శాకుంతలం ఇంద్ర దేవా
గూఢచారి అబ్దుర్ రెహమాన్
పాలన్ జిషు సేన్ బెంగాలీ
Dawshom Awbotaar బిస్వరూప్ బర్ధన్
టైగర్ నాగేశ్వరరావు సీఐ మౌళి తెలుగు
2024 సైంధవ్ మైఖేల్
లంత్రాణి ఒక స్వలింగ సంపర్కుడు హిందీ
మీర్జా: పార్ట్ 1 - జోకర్ టైగర్ భాయ్ బెంగాలీ
ప్రతినిధి 2 విక్రమ్ సంతోష్ తెలుగు
ఖదాన్ మోహన్ దాస్ బెంగాలీ
KD – డెవిల్ ఐపీఎస్ , డీసీపీ మహ్మద్ ఇక్బాల్ షేక్ కన్నడ
డెవిల్: హీరో ఐపీఎస్ , ఏసీపీ ప్రతాప్ సింధియా
తీయవర్ కులైగల్ నడుంగ తమిళం
2025 మహారాగ్ని- రాణుల రాణి హిందీ
థగ్ లైఫ్ తమిళం
దళపతి 69
బాప్ హిందీ
NBK 109 తెలుగు
L2: ఎంపురాన్ మలయాళం
45 కన్నడ
కాంతారావు: అధ్యాయం 1
2026 NTR31 తెలుగు
TBA సంజు వెడ్స్ గీత 2 కన్నడ
కిచ్చ47
కబ్జా 2

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (22 February 2019). "'I prefer to be called an actor', says Tollywood's reigning star Jisshu Sengupta" (in ఇంగ్లీష్). Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
  2. Chatterji, Shoma A (26 April 2006). "rediff.com, Movies: Chhelebela will capture the poet's childhood". www.rediff.com. Archived from the original on 6 May 2017. Retrieved 9 March 2020.
  3. "Amoli: Kamal Haasan, Vidya Balan, Rajkummar Rao lend voice to documentary on sexual exploitation". Firstpost. 7 May 2018. Archived from the original on 19 July 2019. Retrieved 8 May 2018.
  4. Acharya, Anindita (3 November 2016). "Bengali cinema's first superhero is more human". Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 9 April 2021.
  5. Sakshi (3 July 2018). "'ఎన్టీఆర్‌'లో బెంగాలీ నటుడు". Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
  6. "Jisshu Sengupta Movies". The Times of India. Archived from the original on 29 April 2019. Retrieved 30 April 2019.
  7. Taran Adarsh [@taran_adarsh] (21 February 2019). "Abir Chatterjee, Jisshu U Sengupta and Priyanka Sarkar... First look poster of #Bengali film #Bornoporichoy... Directed by Mainak Bhaumik... Music by Anupam Roy... June/July 2019 release. #SVF t.co/5I9y6KBGo4" (Tweet) – via Twitter.
  8. "Nani plays Vasu in Shyam Singha Roy, film to release in December. See poster". India Today. 14 October 2021. Retrieved 18 October 2021.
  9. Keshri, Shweta (26 March 2021). "Soumitra Chatterjee biopic Abhijaan trailer out". India Today (in ఇంగ్లీష్). Retrieved 19 April 2021.
  10. "Jisshu Sengupta to take on Chiranjeevi". Deccan Chronicle. 18 February 2021. Retrieved 20 February 2021.

బయటి లింకులు

[మార్చు]