మర్దానీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మర్దానీ
దస్త్రం:Official Poster of Mardaani.jpg
దర్శకత్వంప్రదీప్ సర్కార్
రచనగోపి పుత్రన్
నిర్మాతఆదిత్య చోప్రా
తారాగణంరాణీ ముఖర్జీ
అవ్‌నీత్ కౌర్
తాహిర్ రాజ్ భాసిన్
జిష్షూసేన్ గుప్తా
సానంద్ వర్మ
ఛాయాగ్రహణంఆర్తుర్ జురవ్స్కి
కూర్పుసంజీబ్ దత్త
సంగీతంపాటలు:
సలీమ్ –సులైమాన్
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్:
జూలియస్ పాకకిఆమ్[1]
నిర్మాణ
సంస్థ
యష్‌రాజ్‌ ఫిలిమ్స్‌
పంపిణీదార్లుయష్‌రాజ్‌ ఫిలిమ్స్‌
విడుదల తేదీ
2014 ఆగస్టు 22 (2014-08-22)
సినిమా నిడివి
111 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్16 కోట్లు[2]
బాక్సాఫీసు57 కోట్లు[2]

మర్దానీ 2014లో హిందీలో విడుదలైన యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా. యష్‌రాజ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమాకు ప్రదీప్ సర్కార్ దర్శకత్వం వహించాడు. రాణీ ముఖర్జీ, అవ్‌నీత్ కౌర్, తాహిర్ రాజ్ భాసిన్, జిషు సేన్‌గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 22న విడుదలైంది.

నటీనటులు[మార్చు]

  • రాణీ ముఖర్జీ - శివాని శివాజీ రాయ్, ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్
  • అవ్‌నీత్ కౌర్ - మీరా (శివాని మేనకోడలు)
  • విశాల్ జెత్వా - శివ 'సన్నీ' ప్రసాద్ యాదవ్‌
  • జిష్షూసేన్ గుప్తా - డాక్టర్ విక్రమ్ బోస్ రాయ్‌ (శివాని భర్త )
  • తాహిర్ రాజ్ భాసిన్ - కరణ్ 'వాల్ట్' రస్తోగి (నేరస్థుడు, మాదకద్రవ్యాల బానిస)
  • అనంత్ విధాత్ శర్మ - సన్నీ కత్యాల్‌
  • ప్రియాంక శర్మ - ప్యారీ
  • మిఖాయిల్ యావల్కర్ - ఎస్.ఐ బల్వీందర్ సింగ్ సోధి
  • అహద్ అలీ అమీర్ - మిన్హాస్‌
  • సానంద్ వర్మ - కపిల్‌
  • మోనా అంబేగావ్కర్ - మీను రస్తోగిగా (వాల్ట్ తల్లి) *మహికా శర్మ
  • పీటర్ ముక్స్కా మాన్యుయెల్ - ఎంబోసో
  • అనిల్ జార్జ్ - లాయర్ అకా వకీల్ సాహబ్, వాల్ట్ అసిస్టెంట్
  • సాహెబ్ దాస్ - మాణిక్‌పురి పాక్య
  • సంజయ్ తనేజా - తనేజాజ్ (ముఖ్యమంత్రి)

అవార్డులు , నామినేషన్ల జాబితా[మార్చు]

అవార్డు విభాగం నామినీ ఫలితం
ఫిలింఫేర్ అవార్డ్స్ ఉత్తమ నటి రాణీ ముఖర్జీ నామినేటెడ్
ఉత్తమ సహాయ నటుడు తాహిర్ రాజ్ భాసిన్ నామినేటెడ్
ఉత్తమ సౌండ్ డిజైన్ అనిల్‌కుమార్ కొనకండ్ల, ప్రబల్ ప్రధాన్ గెలుపు
ఉత్తమ స్క్రీన్ ప్లే గోపీ పుత్రన్, ఎస్. హుస్సేన్ జైదీ, విభా సింగ్ నామినేటెడ్
ఉత్తమ ఎడిటింగ్ సంజీబ్ దత్తా నామినేటెడ్
ఐఫా అవార్డులు ఉత్తమ నటి రాణీ ముఖర్జీ నామినేటెడ్
స్క్రీన్ అవార్డులు ఉత్తమ నటి రాణీ ముఖర్జీ నామినేటెడ్
ఉత్తమ విలన్ తాహిర్ రాజ్ భాసిన్ గెలుపు
స్టార్ గిల్డ్ అవార్డులు ఉత్తమ నటి రాణీ ముఖర్జీ నామినేటెడ్
ఉత్తమ విలన్ తాహిర్ రాజ్ భాసిన్ నామినేటెడ్
స్టార్‌డస్ట్ అవార్డులు ఉత్తమ థ్రిల్లర్ - యాక్షన్ నటి రాణీ ముఖర్జీ గెలుపు
బిగ్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డులు మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ యాక్టర్ - ఫిమేల్ రాణీ ముఖర్జీ నామినేటెడ్
సామాజిక పాత్రలో అత్యంత వినోదాత్మక నటి నామినేటెడ్
థ్రిల్లర్ పాత్రలో అత్యంత వినోదాత్మక నటుడు నామినేటెడ్

మూలాలు[మార్చు]

  1. YRF (24 June 2014). "Mardaani – Trailer – Rani Mukerji" – via YouTube.
  2. 2.0 2.1 "Mardaani – Movie – Worldwide Gross & Budget". Box Office India. Retrieved 18 November 2016.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మర్దానీ&oldid=4075797" నుండి వెలికితీశారు