అవ్‌నీత్ కౌర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అవ్‌నీత్ కౌర్
జననం (2001-10-13) 2001 అక్టోబరు 13 (వయసు 22)
జలంధర్, పంజాబ్, భారతదేశం
వృత్తి
 • మోడల్
 • డాన్సర్
 • నటి
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్స్
చంద్ర నందిని
అల్లాద్దీన్ - నామ్ తో సునా హోగా

అవ్‌నీత్ కౌర్ భారతదేశానికి చెందిన మోడల్, డాన్సర్, సినిమా నటి. ఆమె 2014లో విడుదలైన 'మర్దానీ' సినిమా ద్వారా సినిమారంగంలోకి అడుగుపెట్టి పలు టీవీ షోస్, ధారావాహికల్లో నటించింది.

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర విషయాలు మూలాలు
2014 మర్దానీ మీరా [1]
2016 దోస్త్ పియా షార్ట్ ఫిలిం [2]
2017 కరీబ్ కరీబ్ సింగల్ టీన్ గర్ల్ అతిధి పాత్ర [3]
2018 బృని శివాని [4]
2019 ఏక్తా యంగ్ ఏక్తా [5]
చిడియాఖానా మిలి [6]
మర్దానీ 2 మీరా అతిధి పాత్ర [7]
2022 టికు వెడ్స్ శేరు తస్లీమా "టికు" ఖాన్ [8]

Television[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర ఇతర విషయాలు మూలాలు
2010 డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్స్ కంటెస్టెంట్ 7వ స్థానం [9]
2011 డాన్స్ కె సూపర్ స్టార్స్ ఛాలెంజర్ [10]
2011–2012 మేరీ మా ఝిల్మిల్ [11]
2012 ఝలక్ దిఖ్హ్లా జా కంటెస్టెంట్ 7వ స్థానం [12]
తెదే హై పర్ తేరే మేరె హై [13]
2013 సావిత్రి చిన్నారి రాజకుమారి దమయంతి [14]
ఏక్ ముట్ఠి ఆస్మాన్ చిన్నారి రాఖీ కపూర్ [15][16]
జీ క్యూ'స్ వీక్లీ రాప్ [17]
2014–2015 హమారీ సిస్టర్ దీదీ ఖుషి కపూర్ [18]
2015 ట్విస్ట్ వాలా లవ్ రైనా మెహ్రా [19]
2017 చంద్ర నందిని ప్రిన్సెస్ / రాణి చారుమతి [20]
2018–2020 అల్లాద్దీన్ - నామ్ తో సునా హోగా షెహజాది /సుల్తానా 2 సీజన్స్ [21]

మూలాలు[మార్చు]

 1. "Mardaani Movie Star Cast | Release Date | Movie Trailer | Review- Bollywood Hungama". bollywoodhungama.com (in ఇంగ్లీష్).{{cite web}}: CS1 maint: url-status (link)
 2. "Dost | Mother - Daughter | Jigsaw Pictures | YouTube". 13 August 2016.{{cite web}}: CS1 maint: url-status (link)
 3. "Qarib Qarib Singlle: Latest News, Videos and Photos of Qarib Qarib Singlle | Times of India". The Times of India. Retrieved 20 April 2021.
 4. "EXCLUSIVE Brunie On Location In Meghalaya - Bollywood Hungama" (in ఇంగ్లీష్). Retrieved 22 October 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
 5. "Ekta Movie Reviews & Ratings". The Times of India. Retrieved 23 April 2022.
 6. "Director Manish Tiwary: Chidiakhana deserves U rating from CBFC. It is for children". India Today (in ఇంగ్లీష్). 18 August 2019. Retrieved 29 July 2021.
 7. "Mardaani 2 Cast & Crew". Bollywood Hungama (in ఇంగ్లీష్). Retrieved 20 November 2021.
 8. Cyril, Grace (3 February 2022). "Avneet Kaur wraps up her Bollywood film with Nawazuddin Siddiqui, shares heartfelt post". India Today. Retrieved 5 February 2022.
 9. "Dance India Dance Lil Masters News | Latest News on Dance India Dance Lil Masters". The Times of India. Retrieved 20 April 2021.
 10. "Exclusive - #TellyBlazer: Avneet Kaur on the pressure of showbiz industry - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 19 November 2020. Retrieved 12 October 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
 11. Cyril, GRace (27 May 2021). "Aladdin actress Avneet Kaur celebrates 20 million followers on Instagram". India Today (in ఇంగ్లీష్). Retrieved 5 November 2021.{{cite magazine}}: CS1 maint: url-status (link)
 12. "कैजुअल से ग्लैमरस तक, कमाल के हैं टीवी एक्ट्रेस अवनीत कौर". AajTak. 31 July 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
 13. "Avneet Kaur in Tedhe Hain Par Tere Mere Hain". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 20 April 2021.
 14. "Avneet Kaur in Life OK's Savitri". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 19 April 2021.
 15. "Ek Mutthi Aasmaan's child actress Avneet Kaur grows up to be a stunning teenager". The Times of India. Retrieved 6 November 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
 16. "7 times Avneet Kaur slayed with her dance moves and set the internet on fire". bollywoodhungama.com. Retrieved 6 November 2021.
 17. "Small-size wonders". Hindustan Times (in ఇంగ్లీష్). 14 November 2013. Retrieved 22 April 2021.
 18. "Double trouble in Hamari Sister Didi - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 5 November 2021.
 19. "Twistwala Love". Disney+ Hotstar (in ఇంగ్లీష్). Retrieved 10 August 2021.
 20. "Avneet Kaur joins 'Chandra Nandni\' opposite Siddharth Nigam". ABP Live (in ఇంగ్లీష్). 10 August 2017. Retrieved 19 April 2021.
 21. "Siddharth Nigam and Avneet Kaur in SAB TV's fantasy drama Aladdin". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 12 May 2018. Retrieved 7 August 2018.

బయటి లింకులు[మార్చు]