Jump to content

అంతిమ్ : ది ఫైనల్ ట్రూత్

వికీపీడియా నుండి
అంతిమ్ : ది ఫైనల్ ట్రూత్
దర్శకత్వంమహేష్ మంజ్రేకర్
రచనడైలాగ్స్:
మహేష్ మంజ్రేక‌ర్
అభిజీత్ దేశ్‌పాండే
సిద్ధార్థ్ సాల్వి
స్క్రీన్ ప్లేమహేష్ మంజ్రేక‌ర్
అభిజీత్ దేశ్‌పాండే
సిద్ధార్థ్ సాల్వి
దీనిపై ఆధారితంమరాఠీ క్రైమ్‌ డ్రామా ‘ముల్షీ’
నిర్మాతసల్మాన్ ఖాన్
తారాగణం
ఛాయాగ్రహణంకరణ్ రావత్
కూర్పుబంటీ నాగి
సంగీతంబ్యాక్‌గ్రౌండ్ స్కోర్ :
రవి బసూర్‌
పాటలు
రవి బసూర్‌
హితేశ్‌ మోదక్‌
నిర్మాణ
సంస్థ
సల్మాన్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌
పంపిణీదార్లుజీ స్టూడియోస్
విడుదల తేదీ
26 నవంబరు 2021 (2021-11-26)
సినిమా నిడివి
140 నిమిషాలు
దేశం భారతదేశం
భాషహిందీ

అంతిమ్ : ది ఫైనల్ ట్రూత్ 2021లో విడుదల కానున్న హిందీ సినిమాలు. సల్మాన్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌, జీ స్టూడియో బ్యానర్ పై సల్మాన్ ఖాన్ నిర్మించిన ఈ సినిమాకు మహేష్ మంజ్రేక‌ర్ దర్శకత్వం వహించాడు. సల్మాన్ ఖాన్, ఆయుష్ శర్మ, మహిమ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను 7 సెప్టెంబర్ 2021న విడుదల చేశారు.[1] ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 26న విడుదల విడుదల చేసి,[2] సినిమా నవంబరు 26న విడుదల కానుంది.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: సల్మాన్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌, జీ స్టూడియోస్
  • నిర్మాత: సల్మాన్ ఖాన్
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహేష్ మంజ్రేక‌ర్
  • సంగీతం: వి బసూర్‌
    హితేశ్‌ మోదక్‌
  • సినిమాటోగ్రఫీ: కరణ్ రావత్

మూలాలు

[మార్చు]
  1. NTV (7 September 2021). "'అంతిమ్' ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరించిన సల్లూభాయ్". Archived from the original on 24 November 2021. Retrieved 24 November 2021.
  2. Eenadu (26 October 2021). "సల్మాన్‌ 'అంతిమ్‌' ట్రైలర్‌.. గూండాకా బాప్‌ పోలీస్‌ వాలా! - salman khan antim the final truth official trailer". Archived from the original on 2021-10-25. Retrieved 24 November 2021.
  3. Sakshi (13 October 2021). "బావతో కలిసి సల్మాన్‌ థియేటర్స్‌కి వచ్చేది ఎప్పుడంటే." Archived from the original on 24 November 2021. Retrieved 24 November 2021.
  4. Andhrajyothy (17 November 2021). "'అంతిమ్' చేయకుండా సల్మాన్‌ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన బావమరిది.. రీజన్ ఏంటో తెలుసా?". Archived from the original on 2021-11-17. Retrieved 24 November 2021.
  5. Eenadu (13 December 2020). "సల్మాన్‌ సినిమాలో మహిమా మాక్వాన - Avika Gor Replaced By Mahima Makwana In Salman Khans Antim". Archived from the original on 24 November 2021. Retrieved 24 November 2021.

బయటి లింకులు

[మార్చు]