Jump to content

మహిమా మక్వానా

వికీపీడియా నుండి
మహిమా మక్వానా
జననం (1999-08-05) 1999 ఆగస్టు 5 (వయసు 25)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2009–ప్రస్తుతం

మహిమా మక్వానా (జననం 5 ఆగస్టు 1999) భారతదేశానికి చెందిన సినిమా & టెలివిజన్ నటి. ఆమె మిలే జబ్ హమ్ తుమ్ & బాలికా వధుతో బాల్యనటిగా టెలివిజన్‌ రంగంలోకి అడుగుపెట్టి ''సప్నే సుహానే లడక్‌పాన్ కే'' లో రచన పాత్ర ద్వారా మంచి గుర్తింపునందుకుంది.[1]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూలాలు
2017 వెంకటాపురం చైత్ర తెలుగు [2] [3]
2019 టేక్ 2 నటాషా షార్ట్ ఫిల్మ్ [4] [5]
2021 మోసగాళ్ళు సోహా తెలుగు [6]
అంతిమ్ : ది ఫైనల్ ట్రూత్ మందన "మండ" చావడా ఇది మరాఠీ చిత్రం ముల్షి పాటర్న్‌కి అనుసరణ [7]
2023 బాస్ కరో ఆంటీ పూర్తయింది [8]
ప్రాజెక్ట్ లవ్ చిత్రీకరణ [9]

టెలివిజన్ షోస్

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (13 December 2020). "సల్మాన్‌ సినిమాలో మహిమా మాక్వాన - Avika Gor Replaced By Mahima Makwana In Salman Khans Antim". Archived from the original on 24 November 2021. Retrieved 24 November 2021.
  2. "'Sapne Suhane…' Fame Mahima Makwana Bags a Telugu Film". Daily Bhaskar (in ఇంగ్లీష్). 28 July 2016. Archived from the original on 29 July 2019. Retrieved 29 July 2019.
  3. Jonnalagedda, Pranita (27 January 2017). "Mahima Makwana: Destined debut". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 29 July 2019.
  4. "Take 2 (Short Film) Movie Online". mxplayer.in.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "India Short Film: Take 2". Asian Film Festival, Los Angeles (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 21 October 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "I have never believed in competition and Comparison". Eastern Eye. 10 March 2021.
  7. "Mahima Makwana Replaces Avika Gor in Salman Khan's Antim: The Final Truth". News18 (in ఇంగ్లీష్). 14 December 2020. Retrieved 21 October 2021.
  8. "Nitesh Tiwari And Ashwiny Iyer Tiwari join hands for the film Bas Karo Aunty!". Bollywood Hungama. 30 May 2022. Retrieved 30 May 2022.
  9. "Arjun Rampal signs comic caper Project Love; girlfriend Gabriella Demetriades, Mahima Makwana and Omkar Kapoor also set to star". Bollywood Hungama. 15 October 2022.