ఎన్.టి.ఆర్. కథానాయకుడు
స్వరూపం
ఎన్.టి.ఆర్. కథానాయకుడు | |
---|---|
దర్శకత్వం | క్రిష్ |
రచన | సాయిమాధవ్ బుర్రా (dialogues) |
స్క్రీన్ ప్లే | క్రిష్ |
కథ | క్రిష్ |
నిర్మాత | నందమూరి బాలకృష్ణ సాయి కొర్రపాటి విష్ణు ఇందూరి |
తారాగణం | నందమూరి బాలకృష్ణ విద్యా బాలన్ |
ఛాయాగ్రహణం | వి. ఎస్. జ్ఞానేశ్వర్ |
కూర్పు | అరామ్ రామకృష్ణ |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థలు | |
విడుదల తేదీ | 9 జనవరి 2019 |
సినిమా నిడివి | 170 నిమిషములు |
దేశం | భారత |
భాష | తెలుగు |
ఎన్.టి.ఆర్. కథానాయకుడు 2019లో విడుదలైన తెలుగు సినిమా.
తారాగణం
[మార్చు]- రకుల్ ప్రీత్ సింగ్ - శ్రీదేవి
- హన్సికా మోట్వాని - జయప్రద
- నిత్య మేనన్ - సావిత్రి
- జిష్షూసేన్ గుప్తా - ఎల్వీ ప్రసాద్
మూలాలు
[మార్చు]- ↑ "'కథానాయకుడు' పక్కన మెరిసే నాయికలు వీరే!". eenadu.net. Archived from the original on 2018-12-14. Retrieved 2019-10-28.