Jump to content

వారాహి చలన చిత్రం

వికీపీడియా నుండి
వారాహి_చలన_చిత్రం
పరిశ్రమవినోదము
ప్రధాన కార్యాలయం
భారత దేశం
కీలక వ్యక్తులు
కొర్రపాటి రంగనాథ సాయి
ఉత్పత్తులుసినిమాలు
యజమానిసాయి కొరపాటి[1]
వెబ్‌సైట్vaaraahichalanachitram.com Edit this on Wikidata

వారాహి చలన చిత్రం భారతదేశంలోని ఒక ప్రముఖ భారతీయ చిత్ర నిర్మాణ సంస్థ.[2] ఇది తెలుగు చిత్రాలను నిర్మిస్తుంది. దీనిని సాయి కొర్రపాటి స్థాపించాడు.[3]


చిత్ర నిర్మాణం

[మార్చు]
సం. సంవత్సరం చలన చిత్రం భాష తారాగణం దర్శకుడు గమనికలు
1 2012 ఈగ తెలుగు సమంత, సుదీప్, నాని ఎస్.ఎస్.రాజమౌళి సురేష్_ప్రొడక్షన్స్, మకుటా VFX తో సహ నిర్మాణం
2 అందాల రాక్షసి తెలుగు నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి హను రాఘవపూడి
3 2014 లెజెండ్ తెలుగు నందమూరి బాలకృష్ణ, జగపతిబాబు బోయపాటి శ్రీను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్తో సహ నిర్మాణం
4 ఊహలు గుసగుసలాడే తెలుగు నాగ శౌర్య, రాశి ఖన్నా,అవసరాల శ్రీనివాస్ అవసరాల శ్రీనివాస్
5 దిక్కులు చూడకు రామయ్య తెలుగు అజయ్, నాగ శౌర్య, సనా ఖాన్, ఇంద్రజ త్రికోటి
6 2015 తుంగభద్ర తెలుగు అదిత్ అరుణ్, డింపిల్ చొప్డా శ్రీనివాస కృష్ణ
7 రాజుగారి గది తెలుగు అశ్విన్ బాబు, చెతన్ చీను, దన్యా బాలకృష్ణ ఒంకార్ AK ఎంటర్ప్రైజెస్, OAK ఎంటర్టైన్మెంట్స్తో సహ నిర్మాణం
8 జత కలిసే తెలుగు అశ్విన్ , తేజస్వి మదివాడ రాకేష్ శశి AK ఎంటర్ప్రైజెస్, OAK ఎంటర్టైన్మెంట్స్తో సహ నిర్మాణం [4]
9 2016 రాజా చెయ్యివేస్తే తెలుగు నారా రోహిత్, తారకరత్న ప్రదీప్
10 మనమంతా తెలుగు మోహన్ లాల్,గౌతమి చంద్రశేఖర్ యేలేటి
11 విస్మయం మళయాళం
12 జ్యో అచ్యుతానంద తెలుగు నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా అవసరాల శ్రీనివాస్
13 2017 పటేల్ సర్ తెలుగు జగపతిబాబు వాసు పరిమి
14 రెండు రెళ్ళు ఆరు తెలుగు అనీల్, మహిమా నందు
15 యుద్దం శరణం తెలుగు నాగ చైతన్య, లావణ్య త్రిపాఠి, శ్రీకాంత్ కృష్ణ మరిముత్తు
16 2018 విజేత తెలుగు కళ్యాణ్ దేవ్, మాళవికా నాయర్,

మురళీ శర్మ

రాకేష్ శశి

పురస్కారాలు

[మార్చు]
వేడుక విభాగం చితం ఫలితం
జాతీయ చలన చిత్ర పురస్కారాలు ఉత్తమ తెలుగు సినిమా ఈగ గెలుపు
ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు ఉత్తమ తెలుగు చిత్రం గెలుపు
సౌత్ ఇండియ ఇంటెర్నషనల్ మూవి అవార్డ్స్ ఉత్తమ చిత్రం గెలుపు
సినిమా అవార్ద్స్ కుటుంబ వినొద చిత్రం గెలుపు
8వ టొరంటో అఫ్టర్ డార్క్ ఫిలిం ఫెస్టివల్ ఉత్తమ యాక్షన్ చిత్రం గెలుపు

మూలాలు

[మార్చు]
  1. "Dikkulu Choodaku Ramayya Movie Review". way2movies.com. Retrieved November 1, 2014.[permanent dead link]
  2. "VARAHI CHALANA CHITRAM". freelancer.in. Retrieved November 1, 2014.
  3. "Varahi Chalana Chitram Prod No 3 Recording Photos". moviegalleri.net. October 1, 2013. Archived from the original on 2017-07-31. Retrieved November 1, 2014.
  4. "Jatha Kalise songs trailers". ap7am.com. 14 December 2015. Archived from the original on 14 డిసెంబరు 2015. Retrieved 14 December 2015.

బాహ్య లింకులు

[మార్చు]