రాశి ఖన్నా
Jump to navigation
Jump to search
రాశి ఖన్నా | |
---|---|
జననం | ఢిల్లీ | 30 నవంబరు 1990
విద్య | డిగ్రీ |
వృత్తి | నటి, రూపదర్శి |
రాశి ఖన్నా ఒక భారతీయ రూపదర్శి, సినీ నటి. తెలుగులో అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే చిత్రంలో నాయకిగా నటించింది [1][2]. తర్వాత మనం సినిమాలో కూడా అతిథి పాత్రలో నటించింది[3][4].
సినీ రంగం[మార్చు]
2013లో విడుదలైన హిందీ చిత్రం "మద్రాస్ కెఫె"లో భారత ఇంటలిజెంస్ అధికారి విక్రం సింగ్ భార్య రూబి సింగ్ పాత్ర ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది[5].ఈ పాత్రలో నటించేందుకు ఆమె నట శిక్షణ కూడా పొందింది.[6].
నటించిన చిత్రాలు[మార్చు]
సంవత్సరం | సినిమా | భాష | పాత్ర | గమనికలు |
---|---|---|---|---|
2013 | మద్రాస్ కెఫె | హింది | రూబి సింగ్ | |
2014 | మనం | తెలుగు | ప్రేమ | |
2014 | ఊహలు గుసగుసలాడే | తెలుగు | శ్రీ సాయి శిరీష ప్రభావతి | |
2014 | జోరు[7] | తెలుగు | అన్నపూర్ణ[8] | |
2015 | జిల్ | తెలుగు | సావిత్రి[9] | |
2015 | బెంగాల్ టైగర్ (సినిమా) | తెలుగు | శ్రద్దా | |
2015 | శివం | తెలుగు | తనూ | |
2016 | సుప్రీమ్ | తెలుగు | బెల్లం శ్రీదేవి | |
2016 | హైపర్ | తెలుగు | భానుమతి | |
2017 | జై లవకుశ | తెలుగు | ప్రియ | |
2017 | రాజా ది గ్రేట్ | తెలుగు | ఆమెగానే | అతిది పాత్రలో |
2017 | విలన్ | మలయాళం | హర్షితా చోప్రా | |
2017 | ఆక్సిజన్ | తెలుగు | శ్రుతి | |
2018 | టచ్ చేసి చూడు | తెలుగు | పుష్పా | |
2018 | తొలిప్రేమ | తెలుగు | వర్షా | |
2018 | శైతాన్కి బచ్చా | తమిళం | చిత్రీకరణ | |
2018 | ఇమైక్కా నొడిగల్ | తమిళం | చిత్రీకరణ | |
2018 | అడంగా మరు | తమిళం | ||
2018 | శ్రీనివాస కళ్యాణం | తెలుగు | ||
2019 | ప్రతిరోజూ పండగే | తెలుగు | ఎంజల్ ఆర్ణ | |
2019 | వెంకీ మామ | తెలుగు | హారిక | |
2020 | వరల్డ్ ఫేమస్ లవర్[10] | తెలుగు | యామిని |
మూలాలు[మార్చు]
- ↑ "Rashi about Oohalu Gusagusalade". Idle Brain. Retrieved July 27, 2014.
- ↑ "'Language is not a barrier',says Rashi". Times of India. Retrieved July 27, 2014.
- ↑ "I dont believe in Love @ 1st sight". Times of India. Retrieved June 25, 2014.
- ↑ "I'm a Destiny's child". Rediff. Retrieved June 25, 2014.
- ↑ "Raashi Khanna to debut in Bollywood with 'Madras Cafe'". The Times of India. 20 July 2013. Archived from the original on 3 March 2015. Retrieved 3 March 2015.
- ↑ "'Madras Cafe' new stills: Meet Rashi Khanna, the new woman in John Abraham's life". IBN Live. 20 July 2013. Archived from the original on 3 March 2015. Retrieved 3 March 2015.
- ↑ The Hindu, Reviews (7 November 2014). "Joru: Slapstick merry go round". Sangeetha Devi Dundoo. Archived from the original on 9 July 2018. Retrieved 20 June 2019.
- ↑ "Rashi new movie with Sundeep Kishan".Retrieved August 29, 2014.
- ↑ "Rashi to act with Gopichand".Retrieved on 12 June 2014.
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (14 February 2020). "వరల్డ్ ఫేమస్ లవర్.. రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 24 February 2020. Retrieved 24 February 2020.
బయటి లంకెలు[మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రాశి ఖన్నా పేజీ