తొలిప్రేమ (2018 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తొలిప్రేమ[1]
Tholi Prema 2018 film poster.jpg
తొలిప్రేమ సినిమా పోస్టరు
దర్శకత్వంవెంకీ ఆట్లూరి
నిర్మాతబి వి ఎస్ ఎన్ ప్రసాద్
స్క్రీన్ ప్లేవెంకీ ఆట్లూరి
కథవెంకీ ఆట్లూరి
నటులువరుణ్ తేజ్
రాశీ ఖన్నా
సంగీతంఎస్.ఎస్. తమన్
ఛాయాగ్రహణంజార్జ్ సి. విలియమ్స్
కూర్పునవీన్ నూలి
నిర్మాణ సంస్థ
పంపిణీదారుశ్రీ వెంకటేశ్వర ఫిలింస్
విడుదల
ఫిబ్రవరి 10, 2018 (2018-02-10)
దేశంభారతదేశం
భాషతెలుగు

తొలిప్రేమ 2018 ఫిబ్రవరి 10న విడుదలైన తెలుగు సినిమా.

కథ[మార్చు]

ఆదిత్య (వరుణ్ తేజ్‌) కళాశాలలో బాగా చదివే విద్యార్థి.. తాను సరిగ్గానే ఆలోచించి ఏ ప‌నైనా చేస్తాను. అందులో ఏ త‌ప్పు ఉండ‌ద‌నుకునే యువ‌కుడు. ఇలాంటి మ‌న‌స్థత్వం ఉన్న ఆదిత్య ఓ రైలు ప్రయాణంలో వ‌ర్ష (రాశీ ఖ‌న్నా)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. తన ప్రేమ‌ను ఆమెకు దాచుకోకుండా చెప్పేస్తాడు. ఇద్ద‌రు ఇంజ‌నీరింగ్ కోసం ఒకే కళాశాలలో చేరుతారు. ఆదిత్య ప్రేమ‌కు వ‌ర్ష అంగీకరిస్తుంది. అయితే ప‌రిస్థితుల కార‌ణంగా ఇద్ద‌రూ విడిపోతారు. ఆరేళ్ల త‌ర్వాత ఒకే సంస్థలో లండ‌న్‌లో ఇద్ద‌రూ క‌లుస్తారు. అప్పుడు వారి మాన‌సిక సంఘ‌ర్షణ ఏంటి? ఇద్ద‌రూ మ‌ళ్లీ క‌లుసుకుంటారా? వీరి ప్రేమ ఏమౌతుంది? అనేదే మిగిలిన కథ.

తారాగణం[మార్చు]

 • వ‌రుణ్ తేజ్‌
 • రాశీ ఖ‌న్నా
 • సుహాసిని
 • సప్న ప‌బ్బి
 • ప్రియ‌ద‌ర్శి
 • హైప‌ర్ ఆది
 • విద్యుల్లేఖా రామన్

సాంకేతికవర్గం[మార్చు]

 • నిర్మాణ సంస్థ‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌
 • కూర్పు: న‌వీన్ నూలి
 • సంగీతం: ఎస్‌.త‌మ‌న్‌
 • ఛాయాగ్ర‌హ‌ణం: జార్జ్ సి.విలియ‌మ్స్‌
 • నిర్మాత‌: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌
 • క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: వెంకీ అట్లూరి

మూలాలు[మార్చు]

 1. "First Look: Varun Tej's Tholiprema Journey!!". Cite news requires |newspaper= (help)

బయటి లంకెలు[మార్చు]