సప్నా పబ్బి
సప్నా పబ్బి | |
---|---|
జననం | 1985/1986 (age 38–39)[1] |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2012–ప్రస్తుతం |
సప్నా పబ్బి బ్రిటీష్ నటి, మోడల్. భారతీయ టెలివిజన్ సిరీస్ 24, హిందీ చిత్రాలైన ఖామోషియాన్, డ్రైవ్‌లో కిరణ్ రాథోడ్‌గా నటించి గుర్తింపు పొందింది.[2]
నటనారంగం
[మార్చు]తన 22 సంవత్సరాల వయస్సులో, బర్మింగ్‌హామ్‌లోని ఆస్టన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు, ట్రిన్నీ అండ్ సుసన్నా పుస్తక ముఖచిత్రానికి సప్నా పబ్బి ఎంపియింది.
పబ్బి ఘర్ ఆజా పరదేశిలో రుద్రాణిగా, 24 లో కిరణ్ రాథోడ్‌గా నటించింది.[3] అర్జున్ రాంపాల్‌తో కలిసి గెలాక్సీ చాక్లెట్ యాడ్, విరాట్ కోహ్లీతో పెప్సీ యాడ్, యామీ గౌతమ్‌తో కలిసి ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ వంటి వాణిజ్య ప్రకటనల్లో కూడా నటించింది. షూజిత్ సిర్కార్ తీసిన సత్రా కో షాదీ హైలో టెలివిజన్ నటుడు బరున్ సోబ్తి సరసన,[4][5] అలీ ఫజల్, గుర్మీత్ చౌదరి సరసన నూతన దర్శకుడు కరణ్ దర్రా దర్శకత్వం వహించిన విశేష్ ఫిల్మ్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ఖామోషియాన్ సహ-నిర్మాణంలో కూడా పబ్బి నటించింది.[6][7]
నటించినవి
[మార్చు]సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | భాష | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2015 | ఖామోషియాన్ | మీరా శర్మ ధనరాజ్‌గిర్ | హిందీ | ||
2018 | తొలి ప్రేమ | సునైనా | తెలుగు | అతిధి పాత్ర | |
మార్ గయే ఓయే లోకో | సిమ్రాన్ | పంజాబీ | |||
2019 | సెపియా | కావ్య ప్రభాకర్ | హిందీ | షార్ట్ ఫిల్మ్ | |
అర్దాస్ కరణ్ | సుఖదీప్ | పంజాబీ | |||
డ్రైవ్ | నైనా సేథి | హిందీ | |||
2022 | కాలే కచ్చియన్ వాలే | పంజాబీ | పోస్ట్ ప్రొడక్షన్ | ||
సత్ర కో షాదీ హై | సునేహా గార్గ్ | హిందీ |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | శీర్షిక | పాత్ర | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|
2013 | ఘర్ ఆజా పరదేశి | రుద్రాణి | ||
24 | కిరణ్ జై సింగ్ రాథోడ్ | |||
2016 | 24: సీజన్ 2 |
సంవత్సరం | పేరు | పాత్ర | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|
2016-2018 | ది ట్రిప్ | సంజన | 2 సీజన్లు | [8][9] |
2018 | బ్రీత్ | రియా గంగూలీ | [10] | |
ది రీయూనియన్ | ఆర్య సింగ్ | [11] | ||
2019 | బాంబర్లు | అండీ | ||
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ | ఆకాంక్ష మోయిత్రా | సీజన్ 1 | ||
2019-2021 | ఇన్ సైడ్ ఎడ్జ్ | మంత్ర పాటిల్ | సీజన్ 2,3 | |
2022 | లండన్ ఫైల్స్ | అశ్విని | ||
నెవెర్ కిస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ 2 | అలీషా | [12] |
మూలాలు
[మార్చు]- ↑ McKinney, Emma (30 October 2008). "Wearing it well for TV fashion duo". Birmingham Mail. Archived from the original on 16 July 2014. Retrieved 2023-03-19.
- ↑ "Sapna Pabbi on Drive: Grateful to have a Netflix film in my kitty". Cinema Express.
- ↑ Agarwal, Stuti (20 March 2013). "Sonam Kapoor replaced by Sapna Pabbi in 24?". The Times of India. Retrieved 2023-03-19.
- ↑ "Barun Sobti, Sapna Pabbi to debut with 'Satra Ko Shaadi Hai'". Zee News. 30 April 2014. Retrieved 2023-03-19.
- ↑ "Anil Kapoor's daughter in TV series 24 Sapna to play the lead in John Abraham's next". India Today. Retrieved 2023-03-19.
- ↑ "Anil Kapoor's daughter signs 3-film deal with Bhatt camp". Yahoo. 2 June 2014. Retrieved 2023-03-19.
- ↑ "Gurmeet Choudhary's KHAMOSHIYAN goes on-floors on Mukesh Bhatt's birthday today". 5 June 2014. Retrieved 2023-03-19.[permanent dead link]
- ↑ "Sapna Pabbi's first look as Sanjana in Bindaas 'The Trip' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-03-19.
- ↑ "Check out Mallika Dua, Shweta Tripathi, Sapna Pabbi and Amyra Dastur's latest pictures from 'The Trip 2'". DNA India (in ఇంగ్లీష్). 15 July 2018. Retrieved 2023-03-19.
- ↑ "Sapna Pabbi says working with Amit Sadh, Madhavan in 'Breathe' was great fun- News Nation". Newsnation.in (in ఇంగ్లీష్). 11 February 2017. Archived from the original on 2017-02-11. Retrieved 2023-03-19.
- ↑ "The Reunion actor Sapna Pabbi: We are still missing female-oriented comedies". The Indian Express. 28 May 2018. Retrieved 2023-03-19.
- ↑ "Never Kiss Your Best Friend 2 trailer: Nakuul Mehta-Anya Singh return to explore romance and its complications in new season". The Indian Express (in ఇంగ్లీష్). 12 April 2022. Retrieved 2023-03-19.