థ్యాంక్యూ
Appearance
థ్యాంక్యూ | |
---|---|
దర్శకత్వం | విక్రమ్ కె. కుమార్ |
స్క్రీన్ ప్లే | విక్రమ్ కె. కుమార్ |
కథ | బి. వి. ఎస్. రవి |
మాటలు |
|
నిర్మాత | దిల్ రాజు శిరీష్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | పి.సి.శ్రీరామ్ |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 22 జూలై 2022[1] |
సినిమా నిడివి | 129 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
థ్యాంక్యూ 2022లో తెలుగులో విడుదలైన ప్రేమకథ సినిమా. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించాడు. నాగచైతన్య, రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 22న విడుదలైంది.[2] ఈ సినిమాకు సంగీతం ఎస్ ఎస్ తమన్ అందించారు.
నటీనటులు
[మార్చు]- నాగచైతన్య[3]
- రాశి ఖన్నా
- అవికా గోర్
- మాళవిక నాయర్
- ప్రకాష్ రాజ్
- సాయి సుశాంత్ రెడ్డి
పాటల జాబితా
[మార్చు]- మారో మారో , రచన: విశ్వా , కిట్టు విసా ప్రగడ , గానం.దీపు, పృధ్వీ చంద్ర, మాహా
- ఏంటో ఏంటెంటో , రచన: అనంత్ శ్రీరామ్ గానం. జొనిత గాంధీ
- ఫేర్ వెల్ సాంగ్ ,రచన: చంద్రబోస్, గానం అర్మాన్ మాలిక్
- థాంక్ యూ టైటిల్ సాంగ్, రచన: వనమాలి, గానం. కార్తీక్
- ఈ నిమిషం , రచన: అనంత్ శ్రీరామ్, గానం.మనీష ఈరాబత్తినీ , శ్రీకృష్ణ.
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
- నిర్మాత: దిల్ రాజు, శిరీష్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్ కె. కుమార్
- సంగీతం: ఎస్.ఎస్. తమన్
- సినిమాటోగ్రఫీ: పి. సి. శ్రీరామ్
మూలాలు
[మార్చు]- ↑ 10TV (17 July 2022). "థ్యాంక్యూ రన్‌టైమ్.. మరీ అంతా..?" (in telugu). Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Sakshi (18 July 2022). "ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే." Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.
- ↑ Eenadu (20 July 2022). "'థ్యాంక్ యూ'... నన్ను చాలా మార్చింది". Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.