అవికా గోర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అవికా గోర్ (Avika Gor)
ఢిల్లీ నిర్భయ కేసు ఆందోళనలో పాల్గొన్న అవిక గోర్
జననం (1997-06-30) 1997 జూన్ 30 (వయసు 27)[1][2]
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2008-ఇప్పటి వరకు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
చిన్నారి పెళ్ళికూతురు & ససురాల్ సిమర్ కా

అవికా గోర్ ఒక భారతీయ టెలివిజన్, సినీ నటి. కలర్స్ టెలివిజన్ లో ప్రసారమైన చిన్నారి పెళ్ళికూతురు ధారావాహికలో ఈమె నటన దేశవ్యాప్త ప్రశంసలు పొందింది. తెలుగు లో 2013 లో ఈమె ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది.

నట జీవితము

[మార్చు]

అవికా గొర్ 2008లో కలర్స్ టివిలో "బాలికా వధు"(తెలుగులో చిన్నరి పెళ్ళికూతురుగా అనువాదమైనది) అనే హిందీ దారావాహికలో నటించింది.ఆ తరువాత ఆమె "రాజ్‌కుమార్ ఆర్యన్", "ససురాల్ సిమర్ కా" అనే దారావాహికలలో నటించారు.

నటించిన చిత్రాలు

[మార్చు]
Key
Denotes films that have not yet been released
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు మూ
2009 మార్నింగ్ వాక్ గార్గి హిందీ చైల్డ్ ఆర్టిస్ట్
2010 పాఠశాల అవికా
2012 తేజ్ పియా రైనా
2013 ఉయ్యాల జంపాల ఉమా దేవి తెలుగు ప్రధాన నటిగా అరంగేట్రం.
2014 లక్ష్మీ రావే మా ఇంటికి[3] లక్ష్మి
2015 సినిమా చూపిస్త మావ పరిణీతా ఛటర్జీ
తను నేను కీర్తి
కేర్ ఆఫ్ ఫుట్‌పాత్ 2 గీత కన్నడ / హిందీ ద్విభాషా చిత్రం; కన్నడలో అరంగేట్రం; హిందీలో ప్రధాన నటిగా అరంగేట్రం చేసింది
కిల్ దెమ్ యంగ్
2016 అంకహి బాతేన్ హిందీ షార్ట్ ఫిల్మ్
ఎక్కడికి పోతావు చిన్నవాడా అయేషా / అమల తెలుగు
2017 నేను, నేను, నేనే హిందీ షార్ట్ ఫిల్మ్; రచయిత కూడా
2019 నటసార్వభౌమ వధువు కన్నడ "తాజా సంచహార" పాటలో ప్రత్యేక ప్రదర్శన
రాజు గారి గది 3 మాయ తెలుగు
2021 నెట్‌ ప్రియా ZEE5 చిత్రం
బ్రో సుభద్ర SonyLIV లో విడుదలైంది
2022 టెన్త్ క్లాస్ డైరీస్ చాందిని
థ్యాంక్యూ శ్రావణి
భారతదేశంలో కజఖ్ వ్యాపారం అవికా కజఖ్ ఖజఖ్ అరంగేట్రం
కహానీ రబ్బర్‌బ్యాండ్ కీ హిందీ
2023 పాప్‌కార్న్ సమీరానా తెలుగు నిర్మాత కూడా
1920: హార్రర్స్ ఆఫ్ ది హార్ట్ మేఘన హిందీ
ఉమాపతి[4] ఉమా తెలుగు
2024 బ్లడీ ఇష్క్ TBA హిందీ చిత్రీకరణ

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష ఛానెల్ గమనికలు మూ
2008 రాజ్‌కుమార్ ఆర్యన్ యువ రాజకుమారి భైరవి హిందీ కలర్స్ టీవీ టెలివిజన్ అరంగేట్రం
2008–2010 బాలికా వధూ యువకుడు ఆనందీ సింగ్
2011–2016 ససురల్ సిమర్ కా రోలి ద్వివేది భరద్వాజ్
2012 ఝలక్ దిఖ్లా జా 5 పోటీదారు ఎపిసోడ్ 15/16
2017–18 లాడో - వీర్పూర్ కి మర్దానీ అనుష్క సాంగ్వాన్ చౌదరి
2019 ఖత్రా ఖత్రా ఖత్రా ఆమెనే
ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ పోటీదారు 12వ స్థానం

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష నెట్‌వర్క్ గమనికలు మూ
2023 మాన్షన్ 24 స్వప్న తెలుగు డిస్నీ+హాట్‌స్టార్ వెబ్ డెబ్యూ
వధువు అంజురి ఇందు

లఘు చిత్రాలు

[మార్చు]
సంవత్సరం చిత్రం భాష గమనికలు
2016 అంకహీ బాతేన హిందీ
2017 ఐ, మీ, మై సెల్ఫ్ హిందీ రచయిత్రి కుడా

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-10-20. Retrieved 2013-12-25.
  2. "Avika Gor doesn't mind playing mature roles". The Times of India. IANS. 2013-05-20. Archived from the original on 2013-10-12. Retrieved 2013-09-15.
  3. 123 తెలుగు, సినిమా రివ్యూ (5 December 2014). "Lakshmi Raave Maa Intiki Telugu Movie Review". www.123telugu.com. Archived from the original on 23 March 2018. Retrieved 8 August 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Namaste Telangana (17 December 2023). "అవికా గోర్‌ హీరోయిన్‌గా విలేజ్‌ లవ్‌స్టోరీ.. ఉయ్యాల జంపాలా తరహాలో హిట్‌ కొట్టేనా?". Archived from the original on 17 December 2023. Retrieved 17 December 2023.

బయటి లంకెలు

[మార్చు]