నెట్
Appearance
(నెట్ నుండి దారిమార్పు చెందింది)
నెట్ | |
---|---|
దర్శకత్వం | భార్గవ్ మాచర్ల |
నిర్మాత | రాహుల్ తమాడా, సాయి దీప్ రెడ్డి బొర్రా |
తారాగణం | రాహుల్ రామకృష్ణ అవికా గోర్ ప్రణీత పట్నాయక్ |
ఛాయాగ్రహణం | అభిరాజ్ నాయర్ |
కూర్పు | రవితేజ గిరిజాల |
సంగీతం | నరేష్ కుమ్రన్ |
నిర్మాణ సంస్థ | తమాడా మీడియా |
విడుదల తేదీ | 10 సెప్టెంబరు 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నెట్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. జీ 5 ఒరిజినల్ ఫిలిం సమర్పణలో తమాడా మీడియా బ్యానర్ పై రాహుల్ తమాడా, సాయి దీప్ రెడ్డి బొర్రా నిర్మించిన ఈ సినిమాకు భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహించాడు. రాహుల్ రామకృష్ణ, అవికా గోర్, ప్రణీత పట్నాయక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఆగష్టు 19, 2021న విడుదల చేసి,[1] సినిమా జీ5 ఓటీటీలో సెప్టెంబరు 10న విడుదలైంది. [2]
కథ
[మార్చు]సర్వీస్ లైన్స్ ఏజెన్సీస్ లో లక్ష్మణ్ (రాహుల్ రామకృష్ణ) సీసీ కెమెరాలు చెక్ చేసే పని చేస్తూ ఉంటాడు. అతడు ప్రియ (అవికాగోర్) సీక్రెట్ కెమెరాల ద్వారా ప్రియ ప్రైవేట్ లైఫ్‌ని చూస్తుంటాడు. ఈ క్రమంలో లక్ష్మణ్ కు ఒక వీడియో కంటపడుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు ? ఫలితంగా ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటాడు? అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]- రాహుల్ రామకృష్ణ - లక్ష్మణ్
- అవికా గోర్ - ప్రియ [3]
- ప్రణీత పట్నాయక్ - సుజిత
- విశ్వదేవ్ రాచకొండ
- దక్షి గుత్తికొండ
- శోభన్ చిట్టుప్రోలు
- అమూల్య మెండే
- హారిశ్చంద్ర
- ఆంటోని సోమా
- సాయి శ్వేతా
- రామ్ సాత్విక్
- ప్రభు దుంబో
- దివ్య శ్రీ
- అఖిల్ సమద్
- శైలు
- విష్ణు డి.ఐ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: తమాడా మీడియా
- నిర్మాత: రాహుల్ తమాడా, సాయి దీప్ రెడ్డి బొర్రా
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భార్గవ్ మాచర్ల
- సంగీతం: నరేష్ కుమ్రన్
- సినిమాటోగ్రఫీ:అభిరాజ్ నాయర్
- ఎడిటర్: రవితేజ గిరిజాల
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (6 September 2021). "ఈ వారం థియేటర్లో, ఓటీటీలో అలరించబోతోన్న చిత్రాలివే!". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.
- ↑ Sakshi (26 August 2021). "'నెట్' మూవీ ట్రైలర్ విడుదల, సస్పెన్స్ మమూలుగా లేదుగా." Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.