సినిమా చూపిస్త మావ(2015 సినిమా)
స్వరూపం
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
| సినిమా చూపిస్త మావ | |
|---|---|
![]() | |
| దర్శకత్వం | త్రినాధరావు నక్కిన |
| రచన | ప్రసన్న కుమార్ బెజవాడ ( సంభాషణలు) |
| స్క్రీన్ ప్లే | నక్కిన త్రినాద రవు |
| కథ | నక్కిన త్రినాద రవు |
| నిర్మాత | జి.సునితా బెక్కం వెనుగొపాళ్, రుపెష్ డి గొహిల్ |
| తారాగణం | |
| ఛాయాగ్రహణం | సాయి శ్రీరామ్ |
| కూర్పు | కార్తిక శ్రినివాస్ |
| సంగీతం | శేఖర్ చంద్ర |
నిర్మాణ సంస్థలు | అర్యత్ సినీ ఎంటర్టైన్మెట్స్ లక్కీ మీడియా ఆర్.డి.జి. ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 14 ఆగస్టు 2014 (India) |
సినిమా నిడివి | 143 నిముషాలు |
| దేశం | భారత దేశం |
| భాష | తెలుగు |
సినిమా చూపిస్త మావ 2014లో విదుదలైన ఒక తెలుగు చలన చిత్రం.[1] త్రినాధరావు నక్కిన ఈ చిత్రానికి రచయితా, దర్శకుడు.
కత్తి అనే నిర్లక్ష్యంగా ఉండే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీతను వివాహం చేసుకోవడానికి కత్తి తండ్రి కొన్ని షరతులు నెరవేర్చాలి.
తారాగణం
[మార్చు]- కత్తిగా రాజ్ తరుణ్
- పరినీతా ఛాటర్జీగా అవికా గోర్
- కత్తి తండ్రి తోటపల్లి మధు
- పరినీతా తండ్రి సొమనాధ్ ఛాటర్జీగా రావు రమేశ్
- దయాగా బ్రహ్మానందం
- రాఖీ పండగగా సప్తగిరి
- రాహుల్‌గా ప్రవీణ్
- డాక్టర్‌గా పోసాని కృష్ణ మురళి
- పరినీతా చుట్టాలుగా కృష్ణ భగవాన్
- కళాశాల ప్రింసిపాల్గా శంకర్ మెల్కోటే
- కత్తి ఆటోలో ప్రయాణికుడిగా సత్యం రాజేష్
- కళాశాలలో విద్యార్ధిగా సుడిగాలి సుధీర్
- "మామ ఓ" పాటలో అతిది పాత్రలో తాగుబోతు రమేశ్
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాత: బెక్కెం వేణుగోపాల్
- సంగీతం: శేఖర్ చంద్ర
పాటల జాబితా
[మార్చు]| సం. | పాట | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|
| 1. | "యె క్షణం" | ధినకర్ | 3.24 |
| 2. | "పిల్లి కళ్ళ పాప" | శేఖర్ చంద్ర | 3.27 |
| 3. | "ఈ వెళలోన" | లిప్సికా, అనుదీప్ దేవ్ | 3.35 |
| 4. | "మామ ఒ చందమామ" | సింహా | 3.01 |
| 5. | "వెళ్ళలెక" | లక్కి రాజ్ | 2.42 |
| 6. | "తొలి తొలి" | రమ్యా బెహ్రా | 3.43 |
మూలాలు
[మార్చు]- ↑ Team, andhrawishesh. "3 reasons to watch Cinema Choopistha Mava movie". andhrawishesh.com. Archived from the original on 2015-09-14. Retrieved 2014-08-13.
