ప్రవీణ్ (నటుడు)
Appearance
ప్రవీణ్ | |
---|---|
జననం | బెల్లంకొండ ప్రవీణ్ 1980 జనవరి 8 |
విద్య | ఎం.కామ్ |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2008 - ప్రస్తుతం |
తల్లిదండ్రులు | అహి కిషోర్ రత్నం |
బెల్లంకొండ ప్రవీణ్ (జ. జనవరి 8, 1980) ఒక తెలుగు సినీ నటుడు. కొత్త బంగారు లోకం, పరుగు, శంభో శివ శంభో, రామ రామ కృష్ణ కృష్ణ, మిరపకాయ్, కార్తికేయ,[1] ప్రేమకథా చిత్రం[2] లాంటి సినిమాలలో హాస్య పాత్రలు పోషించాడు.
జీవిత విశేషాలు
[మార్చు]ప్రవీణ్ జనవరి 8, 1980 న తూర్పు గోదావరి జిల్లా, అంతర్వేది లో జన్మించాడు. AFDT ఉన్నత పాఠశాలలో చదివాడు. మాలికీపురం లోని R.V.R కళాశాలలో గ్రాడ్యుయేషన్ చదివాడు. తరువాత నటన మీద ఆసక్తితో హైదరాబాదు వెళ్ళాడు.
కెరీర్
[మార్చు]ప్రవీణ్ కొత్త బంగారు లోకం సినిమాతో హాస్యనటుడిగా తన కెరీర్ ప్రారంభించాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు నంది పురస్కారాలను దక్కించుకుంది.[3] తరువాత రవితేజ, రాం, నాగ చైతన్య, మంచు మనోజ్, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ లాంటి నటులతో కలిసి నటించాడు.
సినిమాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Nikhil Swathi combo in Karthikeya".
- ↑ "Prema Katha Chitram Movie Review".
- ↑ "Nandi Awards 2008". idlebrain.com. Retrieved 31 July 2013.
- ↑ "Prema Katha Chitram Movie Review".
- ↑ ఐడల్ బ్రెయిన్, వేడుకలు (13 February 2015). "రానా విడుదల చేసిన 'భమ్ బోలేనాథ్' జీరో బడ్జెట్ ప్రమోషనల్ సాంగ్ వీడియో!". www.idlebrain.com. Archived from the original on 18 March 2015. Retrieved 24 February 2020.
- ↑ సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్ యాంసాని. Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
- ↑ ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడవురా". Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.