దూసుకెళ్తా
Appearance
దూసుకెళ్తా | |
---|---|
దర్శకత్వం | వీరు పోట్ల |
స్క్రీన్ ప్లే | గోపీమోహన్ |
నిర్మాత | మోహన్ బాబు |
తారాగణం | మంచు విష్ణు లావణ్య త్రిపాఠి |
ఛాయాగ్రహణం | సర్వేశ్ మురారి |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | 24 Frames Factory |
విడుదల తేదీ | అక్టోబరు 2013 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
దూసుకెళ్తా 2013 అక్టోబరు మొదటి వారంలో విడుదలవబోతున్న తెలుగు చిత్రం [1]
కథ
[మార్చు]నటవర్గం
[మార్చు]- మంచు విష్ణు[2]
- లావణ్య త్రిపాఠి
- బ్రహ్మానందం
- ఆహుతి ప్రసాద్
- కోట శ్రీనివాసరావు
- రావు రమేష్
- సామ్రాట్
- పంకజ్ త్రిపాఠి
- రఘుబాబు
- నాగినీడు
- శ్రవణ్
- భరత్
- పోసాని కృష్ణ మురళి
- వెన్నెల కిషోర్
- సామ్రాట్
- ఆలీ
- రవిప్రకాశ్
- ప్రభాస్ శ్రీను
- చిత్రం శ్రీను
- ప్రవీణ్
- వినయ్ ప్రసాద్
- హేమ
- అన్నపూర్ణమ్మ
- సురేఖా వాణి
- రజిత
- ఉషశ్రీ
- శరణ్య నాగ్
- సుజా వరుణీ
- రోజా
- యాని
- శరణ్య నాగ్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు - వీరు పోట్ల
- సంగీతం - మణిశర్మ
పాటల జాబితా
[మార్చు]ఈ సినిమాలోని అన్ని పాటలను రామజోగయ్య శాస్త్రి రచించారు.
సంఖ్య | పల్లవి | గానం |
---|---|---|
1. | అప్పుడప్పుడు | దినకర్, నరేంద్ర |
2. | మొదటిసారి | రాహుల్ సింప్లిగంజ్, సుధామయి |
3 | సూది మనదే | రాహుల్ సింప్లీ గంజ్, సాహితి |
4. | 2010 సమ్మర్లో | స్వీకార్ అగస్తీ |
5. | తాండవవమాడే శివుడు | షాన్, గీతా మాధురి |
6. | దూసుకెళతా | దినకర్, నరేంద్ర |
7. | ఉగ్గుపాల రోజుల్లోనే | గీతా మాధురి. |
మూలాలు
[మార్చు]- ↑ http://www.sakshi.com/news/movies/doosukeltha-is-a-telugu-comedy-action-movie-acted-by-manchu-vishnu-58185
- ↑ సితార, తారా తోరణం. "మంచు కుటుంబంలో మంచి నటుడు - మంచు విష్ణు". www.sitara.net. పి.వి.డి.ఎస్.ప్రకాష్. Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020.