సామ్రాట్ (నటుడు)

వికీపీడియా నుండి
(సామ్రాట్‌ (నటుడు) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సామ్రాట్‌ రెడ్డి
జననం
గూడూరు వెంకట సత్య కృష్ణ రెడ్డి

6 ఏప్రిల్ 1983
హైదరాబాద్, తెలంగాణ
వృత్తినటుడు
జీవిత భాగస్వామిఅంజనా శ్రీ లిఖిత [1]
తల్లిదండ్రులుజి.జీవిత్ రెడ్డి, జయ రెడ్డి
బంధువులుశిల్పా రెడ్డి (సోదరి)

సామ్రాట్‌ రెడ్డి భారతదేశానికి చెందిన మోడల్ మరియు తెలుగు సినిమా నటుడు.ఆయన 2004లో విడుదలైన యువకులు సినిమా ద్వారా సినిమారంగంలోకి అడుగు పెట్టాడు.సామ్రాట్ బిగ్‌బాస్ సీజన్ 2లోొ కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

సామ్రాట్‌ 6 ఏప్రిల్ 1983లో హైదరాబాద్ లో జి.జీవిత్ రెడ్డి, జయ రెడ్డి దంపతులకు జన్మించాడు. ఆయన పదవ తరగతి వరకు సికింద్రాబాద్ లోని సెయింట్ ప్యాట్రిక్స్ స్కూల్ లో చదివాడు. సామ్రాట్‌ ఉస్మానియా యూనివర్సిటీ నుండి బిఎ పూర్తి చేశాడు.

సినీ జీవితం[మార్చు]

సామ్రాట్‌ 2005లో విడుదలైన యువకులు సినిమా ద్వారా సినీరంగంలోకి వచ్చాడు. ఆయన పంచాక్షరీ, W/O రామ్‌, అహ నా పెళ్ళంట , కొంచెం ఇష్టం కొంచెం కష్టం , కిట్టు ఉన్నాడు జాగ్రత , బావ, మాలిని & కో లాంటి సినిమాల్లో నటించాడు.

వివాహం[మార్చు]

సామ్రాట్‌ 2015లో హర్షిత రెడ్డిని వివాహమాడాడు. ఆయన 2018లో ఆమెతో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయాడు. సామ్రాట్‌ 2020లో కాకినాడలో నవంబర్ 5న అంజనా శ్రీ లిఖిత ను రెండో వివాహం చేసుకున్నాడు.[2]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు భాషా పాత్ర పేరు ఇతర విషయాలు
2005 యువకులు తెలుగు
2004 రామ్ గోపాల్ వర్మ తెలుగు సామ్రాట్
2004 సొమెథింగ్ స్పెషల్ తెలుగు మదన్
2008 వినాయకుడు తెలుగు
2008 ఏక్ పోలీస్ తెలుగు
2009 కొంచెం ఇష్టం కొంచెం కష్టం తెలుగు సుభోద్
2010 పంచాక్షరీ తెలుగు శ్రీరామ్
2010 తకిట తకిట తెలుగు చందాన కాబోయే భర్తగా
2010 బెట్టింగ్ బంగార్రాజు తెలుగు బంగారాజు మిత్రుడు
2010 బావ తెలుగు రమణ
2011 పాయిజన్ తెలుగు సామ్రాట్
2011 అహ నా పెళ్ళంట తెలుగు శ్రీహరి తమ్ముడిగా
2011 ప్రేమ కావాలి తెలుగు బంగారాజు మిత్రుడు
2012 మిస్టర్ నూకయ్య తెలుగు రమణ
2012 దేనికైనా రేడీ తెలుగు కృష్ణ శాస్త్రి
2013 దూసుకెళ్తా తెలుగు డా. విశ్రాంత్
2013 1000 అబద్దాలు తెలుగు బంగారాజు మిత్రుడు
2014 భీమవరం బుల్లోడు తెలుగు
2015 మాలిని & కో తెలుగు
2017 కిట్టు ఉన్నాడు జాగ్రత తెలుగు
2018 W/O రామ్‌ తెలుగు బంగారాజు మిత్రుడు

మూలాలు[మార్చు]

  1. Eenadu (15 November 2020). "ఘనంగా నటుడు సామ్రాట్‌ వివాహం - Samrat Reddy and Likhita all smiles after tying the knot". www.eenadu.net. Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  2. Sakshi (5 November 2020). "బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ రెండో వివాహం". Sakshi. Archived from the original on 17 June 2021. Retrieved 17 June 2021.