భీమవరం బుల్లోడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భీమవరం బుల్లోడు
దర్శకత్వంఉదయశంకర్
రచనకవి కాళిదాస్ (కథ)
శ్రీధర్ శీపన (సంభాషణలు)
ఉదయ్‌శంకర్ (చిత్రానువాదం)
నిర్మాతదగ్గుబాటి సురేష్ బాబు
తారాగణంసునీల్
ఎస్తేర్ నొరోన్హా
తణికెళ్ళ భరణి
ఛాయాగ్రహణంసంతోష్‌రాయ్
కూర్పుమార్తాండ్ కె వెంకటేష్
సంగీతంఅనూప్ రూబెన్స్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2014 ఫిబ్రవరి 27 (2014-02-27)
సినిమా నిడివి
153 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్ 7కోట్లు[1]
బాక్సాఫీసు 25కోట్లు[1]

భీమవరం బుల్లోడు 2014 లోవచ్చిన రొమాంటిక్ చిత్రం. కవి కాళిదాసు రచించగా ఉదయశంకర్ దర్శకత్వం వహించాడు. సురేష్ ప్రొడక్షన్స్ లో దగ్గుబాటి సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రంలో సునీల్, ఎస్త‌ర్ నోరోన్హా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చగా, సంతోష్ రాయ్ పథాజే ఛాయాగ్రహణం, మార్తాండ్ కె. వెంకటేష్ కూర్పు విభాగాలను నిర్వహించారు.

కథ[మార్చు]

మెదడులో కణితి ఉన్న ఒక యువకుడి కథ ఇది. అతను తన చుట్టూ ఉన్న రౌడీయిజాన్ని రూపు మాపడానికి నడు కడతాడు. అతను పనిని మొదలెట్టిన తర్వాత తాను క్యాన్సర్ రోగి కాదని తెలుసుకుంటాడు. ఈ చిత్రం 2014 ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.[2] ఈ చిత్రం విమర్శకుల నుండి ఎక్కువగా ప్రతికూల సమీక్షలను అందుకుంది,[3] కానీ బాక్సాఫీస్ వసూళ్ళు మాత్రం బాగానే వచ్చాయి.[4]

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "ఒక వైపు నువ్వు"  అనూప్ రూబెన్స్, సైంధవి 4:09
2. "సూపర్‌మానులా"  ధనుంజయ్, ప్రణతి, పృథ్వి, రాంకీ 3:47
3. "ప్రేమలో పడ్డానురా"  సురభి శ్రావణి, విజయ్ ప్రకాష్ 4:18
4. "పల్లకితో వస్తేనే"  రాజా హసన్, రమ్య ఎన్.ఎస్.కె 4:20
5. "భీమవరం బుల్లోడా"  అంజనా సౌమ్య, భార్గవి పిళ్ళే, మేఘరాజ్ 2:11
6. "ఒకవైపు నువ్వు"  అనూప్ రూబెన్స్, సైంధవి 3:43
22:28

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Bhimavaram Bullodu rocks at Box Office". timesofap.com. Archived from the original on 9 మార్చి 2014. Retrieved 22 ఫిబ్రవరి 2018.
  2. "Bheemavaram Bullodu release on 27 February". idlebrain.com.
  3. "'Bheemavaram Bullodu' Review Roundup: Typical Mass Comedy Entertainer that Fails to Deliver". International Business Times India.
  4. "'Critics are wrong'". Deccan Chronicle. Archived from the original on 2014-03-04. Retrieved 2020-08-24.