డైనమైట్ (సినిమా)
Appearance
డైనమైట్ | |
---|---|
దర్శకత్వం | మంచు విష్ణు విజయన్ మాస్టర్ |
రచన | ఆనంద్ శంకర్ బి.వి.ఎస్. రవి |
నిర్మాత | మంచు విష్ణు |
తారాగణం | మంచు విష్ణు ప్రణితా సుభాష్ జె.డి.చక్రవర్తి |
ఛాయాగ్రహణం | ముత్యాల సతీష్ |
కూర్పు | ఎస్.ఆర్.శేఖర్ |
సంగీతం | అచు రాజమణి |
నిర్మాణ సంస్థ | 24 ఫ్రేమ్స్ ఫ్యక్టరీ |
విడుదల తేదీ | 4 సెప్టెంబరు 2015 |
సినిమా నిడివి | 142 నిముషాలు |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
డైనమైట్ 2015 లో విడుదలైన తెలుగు సినిమా.
కథ
[మార్చు]నటవర్గం
[మార్చు]- శివాజిగా - మంచు విష్ణు[1]
- ఐ.బి. మంత్రి రిషి దేవ్ - జే డి చక్రవర్తి
- దసరి అనామిక - ప్రణీత సుభాష్
- శివాజి స్నేహితుడిగా - ప్రవీణ్
- ఎస్.ఐ. స్వామినాధ్గా - నాగినీడు
- దాసరి రంగనాధ్గా - పరుచూరి వెంకటేశ్వర రావు
- గజ - జై బద్లాని
- సి.ఐ. గా - రవిప్రకాష్
- గుణాగా - రాజా రవీంద్ర
- నేహ శర్మగా - లేఖా వాషింగ్టన్
మూలాలు
[మార్చు]- ↑ సితార, తారా తోరణం. "మంచు కుటుంబంలో మంచి నటుడు - మంచు విష్ణు". www.sitara.net. పి.వి.డి.ఎస్.ప్రకాష్. Archived from the original on 7 జూన్ 2020. Retrieved 7 జూన్ 2020.