వెల్లంకి నాగినీడు
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
నాగినీడు | |
---|---|
జననం | వెల్లంకి నాగినీడు 1950 జనవరి 7 |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2002 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | నాగమణి |
పిల్లలు | 2 |
వెల్లంకి నాగినీడు లేదా నాగినీడు ఒక తెలుగు సినిమా నటుడు.
నేపధ్యము
[మార్చు]వెల్లంకి నాగినీడు విజయవాడ దగ్గర ఉయ్యూరు మండలం, కలవపాములలో జన్మించాడు. రసాయన శాస్త్రంలో డిప్లొమా చేశాడు. ఎల్.వి.ప్రసాద్ గారికి దగ్గర బంధువు.ప్రసాద్ ల్యాబ్‌కి జనరల్ మేనేజర్‌గా చేస్తున్నాడు. నటన పై తనకి మిక్కిలి ఆసక్తి. ఆయన ఎన్టీఆర్‌కి వీరాభిమాని. తమిళ దర్శకుడు తంగర్ బచ్చన్ తీసిన పల్లికూడమ్ అనే చిత్రంలో నటించేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి మర్యాదరామన్న చిత్రంలో ప్రధాన పాత్ర అయిన రామినీడు పాత్ర పొషించి అందరి ప్రశంసలను పొందారు.
నటించిన చిత్రాలు
[మార్చు]తెలుగు
[మార్చు]- మర్యాదరామన్న (2010)
- నందీశ్వరుడు (2012)
- మిర్చి (2013)
- అడ్డా (2013)[1]
- జై శ్రీరామ్ (2013)[2]
- కొలంబస్ (2015)[3]
- బెంగాల్ టైగర్ (సినిమా) (2015)
- ఓయ్ నిన్నే (2017)
- గల్ఫ్ (2017)
- బ్యాండ్ బాజా (2018)
- ఆటగాళ్ళు (2018)
- అర్జున్ సురవరం (2019)
- మోసగాళ్ళు (2021)
- దేవరకొండలో విజయ్ ప్రేమ కథ (2021)
- రంగ రంగ వైభవంగా (2022)
- రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి (2024)
- సీతా కళ్యాణ వైభోగమే (2024)
- సత్యభామ (2024)
- ఓఎంజీ (2024)
వెబ్‌సిరీస్
[మార్చు]సంవత్సరం | వెబ్‌సిరీస్ | భాష | ఇతర విషయాలు |
---|---|---|---|
2022 | పేపర్ రాకెట్ | తమిళం |
మూలాలు
[మార్చు]- ↑ "jeevi review for Adda". idlebrain.com. Retrieved 16 July 2019.
- ↑ The Hindu, Movie Review (13 April 2013). "Jai Sriram: A clichéd story". Y. Sunita Chowdhary. Archived from the original on 16 April 2013. Retrieved 11 July 2019.
- ↑ Nadadhur, Srivathsan (23 October 2015). "Columbus: In no man's world". The Hindu. Retrieved 27 May 2020.
పురస్కారాలు
[మార్చు]- 2010 - నంది ఉత్తమ ప్రతినాయకుడు, మర్యాద రామన్న సినిమాకు గానూ