బ్యాండ్ బాజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్యాండ్ బాజా
దర్శకత్వంనగేష్ నారదాసి
నిర్మాతఎస్.కె. నయీమ్ అహ్మద్
తారాగణంతనీష్
రూపాల్
సత్య కృష్ణన్
నాగినీడు
ఛాయాగ్రహణంఅమర్ కుమార్
కూర్పుహరి నందమూరి
సంగీతంవిజయ్ కురాకుల
నిర్మాణ
సంస్థ
ఎ.ఎస్. ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2018 నవంబరు 23
దేశంభారత దేశం
భాషతెలుగు

బ్యాండ్ బాజా 2018 నవంబరు 23న విడుదలైన తెలుగు సినిమా.[1] ఎ.ఎస్. ప్రొడక్షన్స్ బ్యానరులో ఎస్.కె. నయీమ్ అహ్మద్ నిర్మించిన ఈ సినిమాకు నగేష్ నారదాసి దర్శకత్వం వహించాడు.[2] ఇందులో తనీష్, రూపాల్, సత్య కృష్ణన్, నాగినీడు తదితరులు నటించగా, విజయ్ కురాకుల సంగీతం సమకూర్చాడు.[3][4]

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు విజయ్ కురాకుల సంగీతం అందించాడు.[5][6]

 1. అది మరి నీవేనా - దీపు, శ్రీచరణ్
 2. గొడవే - లిప్సిక
 3. బ్యాండ్ బాజా - దీపు
 4. చిరుగాలే చిరుగాలి - దీపు, శ్రావణ భార్గవి
 5. తొలకరి జిలకరమా - రాహుల్ సిప్లిగంజ్, లిప్సిక

మూలాలు

[మార్చు]
 1. Moviekoop. "Band Baaja Movie". Moviekoop (in ఇంగ్లీష్). Retrieved 2021-07-21.{{cite web}}: CS1 maint: url-status (link)
 2. "Band Baaja Movie Review (2018) - Rating, Cast & Crew With Synopsis". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2021-07-21.
 3. "Band Baaja (2014) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow". in.bookmyshow.com. Retrieved 2021-07-21.
 4. "Band Baaja review. Band Baaja Telugu movie review, story, rating". IndiaGlitz.com. Retrieved 2021-07-21.
 5. "Band Baaja Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-03-22. Retrieved 2021-07-21.
 6. "Band Baaja Mp3 Songs Download". AtoZmp3 (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-12-18. Archived from the original on 2021-07-21. Retrieved 2021-07-21.