విజయ్ కురాకుల
Appearance
విజయ్ కురాకుల | |
---|---|
వృత్తి | సంగీత దర్శకుడు |
క్రియాశీల కాలం | 2004 - ఇప్పటివరకు |
విజయ్ కురాకుల తెలుగు సినిమా సంగీత దర్శకుడు.[1][2] 2004లో వచ్చిన సారీ నాకు పెళ్లైంది సినిమాతో సంగీత దర్శకుడిగా సినిమారంగంలోకి అడుగుపెట్టిన విజయ్, పలు సినిమాలకు సంగీతం అందించాడు.[3]
జీవిత విషయాలు
[మార్చు]సికింద్రాబాద్‌లోని ఠాగూర్ హోమ్ న్యూ ఎరా ఇనిస్టిట్యూట్ నుండి హైస్కూల్ చదువును పూర్తి చేసాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదివాడు.
సినిమాలు
[మార్చు]సంగీతం అందించిన సినిమాల జాబితా[4]
- ఎ (2021)
- నాకిదే ఫస్ట్ టైమ్ (2020)
- తరువాత ఎవరు (2018)
- బ్యాండ్ బాజా (2018)
- ఐపిసి సెక్షన్ (2018)
- డాక్టర్ చక్రవర్తి (2017)[5]
- పిడుగు (2016)
- చెంబు చిన సత్యం (2015)[6]
- ఓ మనిషి కథ (2014)[7]
- వసుంధర నిలయం (2013)
- నీడ (2013)
- మోక్ష (2013)[8]
- అరవింద్ 2 (2013)
- 916 కెడిఎం ప్రేమ (2013)
- కీ (2011)
- త్రీ (2008)
- బ్లాక్ అండ్ వైట్ (2008)
- విశాఖ ఎక్స్ప్రెస్ (2008)
- అతడెవరు (2007)
- నందనవనం 120 కి.మీ. (2006)[9]
- ఎ ఫిల్మ్ బై అరవింద్ (2005)[10]
- సారీ నాకు పెళ్లైంది (2004)
మూలాలు
[మార్చు]- ↑ "All you want to know about #VijayKurakula". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 16 July 2021.
- ↑ "Vijay Kurakula : Music Director". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 16 July 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Vijay Kurakula - Movies, Biography, News, Age & Photos". BookMyShow. Retrieved 16 July 2021.
- ↑ "Vijay Kurakula Movies, Vijay Kurakula Filmography". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 16 July 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Dr. Chakravarthy Telugu Movie, Wiki, Story, Review, Release Date, Trailers,Dr. Chakravarthy 2017 - Filmibeat". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 16 July 2021.
- ↑ Times of India, Movies (25 September 2015). "Chembu Chinna Satyam Movie: Showtimes, Review". Archived from the original on 16 July 2021. Retrieved 16 July 2021.
- ↑ The New Indian Express, Entertainment (Telugu) (15 December 2014). "O Manishi Katha ready". Archived from the original on 22 August 2019. Retrieved 16 July 2021.
- ↑ "Meera Jasmine's 'Moksha' release on June 28th". indiaglitz.com. Retrieved 16 July 2021.
- ↑ Narasimham, M.L. (2 June 2006). "A shot at multiplex audience?". The Hindu. Archived from the original on 16 February 2013. Retrieved 16 July 2021.
- ↑ "Archived copy". Archived from the original on 7 ఏప్రిల్ 2014. Retrieved 16 జూలై 2021.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో విజయ్ కురాకుల పేజీ