పిడుగు (2016 సినిమా)
Jump to navigation
Jump to search
పిడుగు | |
---|---|
దర్శకత్వం | సి.హెచ్. రామమోహన్ |
రచన | రమేష్ రాయ్ (మాటలు) |
నిర్మాత | అశోక్ గోటి |
తారాగణం | వినీత్ గోటి మోనికా సింగ్ వినోద్ కుమార్ బెనర్జీ |
ఛాయాగ్రహణం | పి.యస్. ప్రకాష్ |
కూర్పు | కార్తీక శ్రీనివాస్ |
సంగీతం | ఆర్. కార్తీక్ కుమార్ విజయ్ కురాకుల (నేపథ్య సంగీతం) |
నిర్మాణ సంస్థ | వి2 ఫిల్మ్స్ ప్రైవేటు లిమిటెడ్ |
విడుదల తేదీ | 2016 ఏప్రిల్ 29 |
సినిమా నిడివి | 122 నిముషాలు |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
పిడుగు, 2016 ఏప్రిల్ 29న విడుదలైన తెలుగు సినిమా.[1] వి2 ఫిల్మ్స్ ప్రైవేటు లిమిటెడ్ బ్యానరులో అశోక్ గోటి నిర్మించిన ఈ సినిమాకు సి.హెచ్. రామమోహన్ దర్శకత్వం వహించారు. ఇందులో వినీత్ గోటి, మోనికా సింగ్, వినోద్ కుమార్, బెనర్జీ తదితరులు నటించగా, ఆర్. కార్తీక్ కుమార్ - విజయ్ కురాకుల సంగీతం సమకూర్చారు.[2][3]
కథా సారాశం
[మార్చు]వివిథ నగరాల్లోని ధనవంతులకు అమ్మాయిలను ఎరగా వేసి చివరికి వాళ్ళను చంపేసి వాళ్ళ ఆస్తిని ఒక గ్యాంగ్ లీగల్ గా చేజిక్కించుకుంటుంది. బిజినెస్ మ్యాన్ కొడుకైన జై (వినీత్)ను కూడా ఇలానే బుట్టలో వేసుకోవాలనుకుని ప్లాన్ వేస్తుంటారు. ఆ సమయంలోనే జై లాంటి మరొక వ్యక్తి, జై జీవితంలోకి ప్రవేశించి అతని కుటుంబాన్ని, వ్యాపారాన్ని ఇబ్బంది పెడుతుంటాడు. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.[4]
నటవర్గం
[మార్చు]- వినీత్ గోటి
- మోనికా సింగ్
- వినోద్ కుమార్
- బెనర్జీ
- అనంత్
- జూనియర్ రేలంగి
- ఫణి
- ముఖ్తార్ ఖాన్
- వేణుగోపాల్
- సారిగా రామచంద్రారావు
- కరాటే కళ్యాణి
- సంధ్యాజనక్
- ప్రభావతి
పాటలు
[మార్చు]ఈ సినిమాకు ఆర్. కార్తీక్ కుమార్ - విజయ్ కురాకుల సంగీతం అందించాడు.[5]
- దూబా దూబా (రచన: భాస్కరభట్ల, గానం: హైమత్, స్వీటీ)
- లడికి లడికి (రచన: అనంత శ్రీరామ్, గానం: ఆర్. కార్తీక్ కుమార్)
- మస్తుగున్న (రచన: వరికుప్పల యాదగిరి, గానం: సింహ, మోహన)
- చెలియా (రచన: శ్రీమణి, గానం: వేదాల హేమచంద్ర, మనిషా)
- గోల గోల (రచన: వరికుప్పల యాదగిరి, గానం: ఉమ నేహ, రేవంత్)
మూలాలు
[మార్చు]- ↑ "Pidugu 2016 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-25.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Pidugu (2016) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow". in.bookmyshow.com. Retrieved 2021-07-25.
- ↑ "Pidugu Movie". www.timesofindia.indiatimes.com. Retrieved 2021-07-25.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Pidugu Telugu Movie Review". www.123telugu.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-04-29. Retrieved 2021-07-25.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Pidugu 2016 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-25.
{{cite web}}
: CS1 maint: url-status (link)