అతడెవరు
Jump to navigation
Jump to search
అతడెవరు | |
---|---|
దర్శకత్వం | తీర్థ |
రచన | బి. అజయ్ (మాటలు) |
నిర్మాత | మెట్టు సూర్య ప్రకాశ్ |
తారాగణం | కేశవ తేజశ్రీ రాజన్ పి. దేవ్ సంగీత |
ఛాయాగ్రహణం | అనిల్ |
సంగీతం | విజయ్ కురాకుల |
నిర్మాణ సంస్థ | సాయి శృతి 2డి క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2007, మార్చి 2 |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
అతడెవరు, 2007 మార్చి 2న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] సాయి శృతి 2డి క్రియేషన్స్ బ్యానరులో మెట్టు సూర్య ప్రకాశ్ నిర్మించిన ఈ చిత్రానికి తీర్థ దర్శకత్వం వహించాడు. ఇందులో కేశవ, తేజశ్రీ, రాజన్ పి. దేవ్, సంగీత తదితరులు నటించగా, విజయ్ కురాకుల సంగీతం అందించాడు.[2][3]
నటవర్గం
[మార్చు]- కేశవ
- తేజశ్రీ
- రాజన్ పి. దేవ్
- సంగీత
- రఘుబాబు
- మల్లికార్జునరావు
- జీవా
- బెనర్జీ
- వేణుమాధవ్
- నర్సింగ్ యాదవ్
- కళ్ళు చిదంబరం
- సనా
పాటలు
[మార్చు]ఈ సినిమాకు విజయ్ కురాకుల సంగీతం అందించాడు.[4][5][6]
- ఆకాశం (రచన: వెన్నెలకంటి, గానం: పూజ, సునీల్)
- చూపుల్లో (రచన: సుమన్ జూపూడి, గానం: సుమన్ జూపూడి, సరిత)
- కసిగుందిరా (రచన: వెన్నెలకంటి, గానం: బిందు)
- పూల పల్లకిలో (రచన, గానం: నోయెల్ సీన్)
- ప్రేమ ప్రేమ ఓ ప్రేమా (రచన: వెన్నెలకంటి, గానం: సునీల్, పూజ)
- ప్రేమ ప్రేమా సఖియా (రచన, గానం: నోయెల్)
మూలాలు
[మార్చు]- ↑ "Athadevaru 2007 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 16 July 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Athadevaru Review". www.filmibeat.com (in ఇంగ్లీష్). 2007-03-03. Retrieved 16 July 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Athadevaru review. Athadevaru Telugu movie review, story, rating". IndiaGlitz.com. Retrieved 16 July 2021.
- ↑ "Athadevaru Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-12-30. Retrieved 16 July 2021.
- ↑ "Athadevaru 2007 Telugu Mp3 Songs Free Download Naa songs". naasongs.me. Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.
- ↑ "Athadevaru 2007 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 16 July 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link)