అరవింద్ 2

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అరవింద్ 2
దర్శకత్వం శేఖర్ సూరి
నిర్మాత జి. ఫణీంద్ర
జి. విజయ్ చౌదరి
రచన బాల
సురేంద్ర కృష్ణ
నటులు శ్రీ
మాధవీలత
కమల్ కామరాజు
అవసరాల శ్రీనివాస్
అడోనికా
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం కె. రాజేంద్ర బాబు
కూర్పు భీమిరెడ్డి తిరుపతి రెడ్డి
నిర్మాణ సంస్థ
శ్రీ విజయభేరీ ప్రొడక్షన్స్
విడుదల
2013 మార్చి 29, శుక్రవారం
దేశం భారతదేశం
భాష తెలుగు

అరవింద్ 2 2013 మార్చి 29న విడుదలైన తెలుగు చిత్రం. గతంలో విడుదలైన ఎ ఫిల్మ్ బై అరవింద్ చిత్రానికి ఇది రెండవభాగము.

కథ[మార్చు]

ఒక అటవీ ప్రాంతంలో వెళ్ళేవాళ్ళందరూ ఒక అగంతకుడి చేతిలో హతమవుతుంటారు. కథానాయకుడు అరవింద్ (శ్రీ), అతని ప్రియురాలు (మాధవీలత) మరియు మిత్రబృందం అదే అడవిలో తప్పిపోతారు. వాళ్ళని వెతుక్కుంటూ అరవింద్ బయలుదేరతాడు. అదే సమయంలో ఆ అడవిలో ఒక సినిమా చిత్రీకరణ జరుగుతుంటుంది. అందులో ఒక నాయకుడిగా అరవింద్ ని తీసుకుంటారు. ఒక్కొక్కరుగా ఈ చిత్రబృందం కూడా హత్యకు గురవుతుంది. చివరికి హంతకుడిని ఎలా పట్టుకున్నారనేది ముగింపు.

నటులు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అరవింద్_2&oldid=1996881" నుండి వెలికితీశారు