ఎ (2021 సినిమా)
స్వరూపం
| ఎ | |
|---|---|
ఎ సినిమా పోస్టర్ | |
| దర్శకత్వం | యుగంధర్ ముని |
| నిర్మాత | గీతా మింసాల |
| తారాగణం | నితిన్ ప్రసన్న ప్రీతి అస్రాని |
| ఛాయాగ్రహణం | ప్రవీణ్ కె బంగారి |
| కూర్పు | ఆనంద్ పవన్, మణికందన్.ఎ |
| సంగీతం | విజయ్ కురాకుల |
నిర్మాణ సంస్థ | అవంతిక ప్రొడక్షన్స్ |
| పంపిణీదార్లు | పివిఆర్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 5 మార్చి 2021 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
ఎ, 2021 మార్చి 5న విడుదలైన తెలుగు సినిమా.[1] అవంతిక ప్రొడక్షన్స్ బ్యానరులో గీతా మింసాల నిర్మించిన ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఇందులో నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని, బేబీ దీవేన, రంగదాం, కృష్ణవేణి, భరద్వాజ్ తదితరులు నటించగా, విజయ్ కురాకుల సంగీతం సమకూర్చాడు. 2021 మార్చి 16న అమెజాన్ లో స్ట్రీమింగ్ చేయబడింది.[2][3][4]
నటవర్గం
[మార్చు]- నితిన్ ప్రసన్న (సంజీవ్/అశ్వద్ధామ/అర్జున్ ముని)
- ప్రీతి అస్రాని
- బేబీ దీవేన
- రంగదాం
- కృష్ణవేణి
- భరద్వాజ్
- జగన్ యోగిరాజ్
పాటలు
[మార్చు]| ఎ | |
|---|---|
| పాటలు by విజయ్ కురాకుల | |
| Released | 2021 |
| Recorded | 2020 |
| Genre | పాటలు |
| Length | 12:23 |
| Label | ఆదిత్యా మ్యూజిక్ |
ఈ సినిమాకు విజయ్ కురాకుల సంగీతం అందించాడు.[5] ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.
| సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|---|
| 1. | "కలయిక ఓ మాయ (రచన: అనంత శ్రీరామ్)" | అనంత శ్రీరామ్ | విజయ్ కురాకుల | దీపు | 4:11 |
| 2. | "సిలక సిగురు సాటుకి (రచన: అనంత శ్రీరామ్)" | అనంత శ్రీరామ్ | విజయ్ కురాకుల | దీపు | 1:48 |
| 3. | "పూల మేఘమా (రచన: అనంత శ్రీరామ్)" | అనంత శ్రీరామ్ | విజయ్ కురాకుల | దీపు | 1:04 |
| 4. | "ఎపుడెపుడో బదులెపుడో (రచన: అనంత శ్రీరామ్)" | అనంత శ్రీరామ్ | విజయ్ కురాకుల | దీపు | 4:20 |
| మొత్తం నిడివి: | 12:23 | ||||
అమెజాన్
[మార్చు]ఈ సినిమా అమెజాన్ లో లభిస్తోంది.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ "A 2021 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-25.
{{cite web}}: CS1 maint: url-status (link) - ↑ "Filmbeat - A (Ad Infinitum)".
- ↑ "Bookmyshow - A (Ad Infinitum)".
- ↑ "Eenadu news - A (Ad Infinitum)".
- ↑ "A 2021 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-25.
{{cite web}}: CS1 maint: url-status (link) - ↑ "Amazon Prime - A (Ad Infinitum)".
- ↑ "అమెజాన్‌లో 'ఎ' వచ్చేసింది!".[permanent dead link]