సీతా కళ్యాణ వైభోగమే
Appearance
సీతా కళ్యాణ వైభోగమే | |
---|---|
దర్శకత్వం | సతీష్ పరమవేద |
రచన | సతీష్ పరమవేద |
నిర్మాత | రాచాల యుగంధర్ గౌడ్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | పరుశురామ్ |
కూర్పు | డి.వెంకట ప్రభు |
సంగీతం | చరణ్ అర్జున్ |
నిర్మాణ సంస్థ | డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 21 జూన్ 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సీతా కళ్యాణ వైభోగమే 2024లో విడుదలైన తెలుగు సినిమా. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాచాల యుగంధర్ గౌడ్ నిర్మించిన ఈ సినిమాకు సతీష్ పరమవేద దర్శకత్వం వహించాడు.[1] సుమన్ తేజ్, గరీమ చౌహన్, నాగినీడు, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏప్రిల్ 19న విడుదల చేయగా[2], జూన్ 21న సినిమా విడుదలైంది.[3][4]
నటీనటులు
[మార్చు]- సుమన్ తేజ్
- గరీమ చౌహన్
- గగన్ విహారి
- నాగినీడు
- శివాజీ రాజా
- ప్రభావతి
- వెంకీ మంకీ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్
- నిర్మాత: రాచాల యుగంధర్ గౌడ్[5]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సతీష్ పరమవేద
- సంగీతం: చరణ్ అర్జున్
- సినిమాటోగ్రఫీ: పరుశురామ్
- ఎడిటర్: డి.వెంకట ప్రభు
- ఫైట్ మాస్టర్: డ్రాగన్ ప్రకాష్
- కొరియోగ్రాఫర్లు: భాను మాస్టర్, పోలకి విజయ్
మూలాలు
[మార్చు]- ↑ NT News (7 April 2024). "సీతా కల్యాణ వైభోగమే". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
- ↑ Chitrajyothy (19 April 2024). "'సీతా కళ్యాణ వైభోగమే'.. టీజర్‌ను రిలీజ్ చేసిన మంత్రి కోమటి రెడ్డి | Minister Komatireddy venkat reddy Released Seetha Kalyana Vaibhogame Teaser ktr". Archived from the original on 20 April 2024. Retrieved 20 April 2024.
- ↑ "సీతా కళ్యాణ వైభోగమే విడుదల ఈ నెలలోనే - ఎప్పుడంటే?". 10 April 2024. Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
- ↑ Chitrajyothy (10 April 2024). "'సీతా కళ్యాణ వైభోగమే'.. విడుదల ఎప్పుడంటే.. | Seetha Kalyana Vaibhogame Movie Release Date Fixed KBK". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
- ↑ Chitrajyothy (19 June 2024). "అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సినిమా 'సీతా కళ్యాణ వైభోగమే'". Archived from the original on 19 June 2024. Retrieved 19 June 2024.