పేపర్ రాకెట్
Appearance
పేపర్ రాకెట్ | |
---|---|
దర్శకత్వం | కృత్తిక ఉదయనిధి |
రచన | కృత్తిక ఉదయనిధి |
నిర్మాత | శ్రీనిధి సాగర్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రిచర్డ్ ఎం. నాథన్ |
కూర్పు | లారెన్స్ కిషోర్ |
సంగీతం | సైమన్ కె.కింగ్ |
నిర్మాణ సంస్థ | రైజ్ ఈస్ట్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | జూలై 29, 2022 |
దేశం | భారతదేశం |
భాష | తమిళ్ & తెలుగు |
పేపర్ రాకెట్ 2022లో విడుదలైన తమిళ వెబ్ సిరీస్. జీ చానల్ ఒరిజినల్ సమర్పణలో రైజ్ ఈస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీనిధి సాగర్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు కృత్తిక ఉదయనిధి దర్శకత్వం వహించింది. కాళిదాస్ జయరామ్, తాన్యా రవిచంద్రన్, గౌరీ జి.కిషన్, నాగినీడు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్ జులై 29న జీ5 ఓటీటీలో విడుదల కానుంది.[1]
నటీనటులు
[మార్చు]- కాళిదాస్ జయరామ్
- తాన్యా రవిచంద్రన్
- నాగినీడు
- కరుణాస్
- చిన్నిజయంత్
- పూర్ణిమ భాగ్యరాజ్
- కే. రేణుక
- నిర్మల్ పాలజహి
- గౌరీ జి. కిషన్
- ధీరజ్
- కాళీ వెంకట్
- జి.ఎం.కుమార్
- అభిషేక్ శంకర్
- ప్రియదర్శిని రాజ్ కుమార్
- సుజాత
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: రైజ్ ఈస్ట్ ప్రొడక్షన్స్
- నిర్మాత: శ్రీనిధి సాగర్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృత్తిక ఉదయనిధి[2]
- సంగీతం: సైమన్ కె.కింగ్
- సినిమాటోగ్రఫీ: రిచర్డ్
- ఎడిటర్ లారెన్స్ కిషోర్
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (24 July 2022). "డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్." (in ఇంగ్లీష్). Archived from the original on 27 July 2022. Retrieved 27 July 2022.
- ↑ Sakshi (23 July 2022). "హీరో శింబుపై మహిళా డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు". Archived from the original on 27 July 2022. Retrieved 27 July 2022.