సత్యభామ (2024 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సత్యభామ
దర్శకత్వంసుమన్ చిక్కాల
స్క్రీన్ ప్లేసుమన్ చిక్కాల
శశి కిరణ్ తిక్క
కథరమేష్ యద్మ
ప్రశాంత్ రెడ్డి మోటాడూ
నిర్మాత
  • శశి కిరణ్ తిక్క
  • బాబీ తిక్క
  • శ్రీనివాస్ రావు తక్కలపెల్లి
తారాగణం
ఛాయాగ్రహణంవిష్ణు బేసి
కూర్పుపీకే (కోదాటి పవన్ కళ్యాణ్)
సంగీతంశ్రీ చరణ్ పాకాల
నిర్మాణ
సంస్థ
ఆరుమ్ ఆర్ట్స్
విడుదల తేదీ
7 జూన్ 2024 (2024-06-07)
దేశంభారతదేశం

సత్యభామ 2024లో విడుదలైన తెలుగు సినిమా. శశికిరణ్ తిక్క సమర్పణలో ఆరుమ్ ఆర్ట్స్ బ్యానర్‌పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించాడు. కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 నవంబర్ 10న,[1] ట్రైలర్‌ను 2024 మే 24న విడుదల చేసి,[2] సినిమాను జూన్ 7న విడుదల చేశారు.[3][4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఆరుమ్ ఆర్ట్స్
  • నిర్మాత: బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి[6]
  • కథ: రమేష్ ఎడ్మ, ప్రశాంత్ రెడ్డి మోటాడూ
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుమన్ చిక్కాల
  • సంగీతం: శ్రీ చరణ్ పాకాల[7][8]
  • సినిమాటోగ్రఫీ: విష్ణు బేసి
  • ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్
  • పాటలు: చంద్రబోస్, రమేష్ ఎడ్మ

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."కళ్లారా చూశాలే[9]"గోసాల రాంబాబుశ్రేయ ఘోషాల్4:06
2."వెతుకు వెతుకు"చంద్రబోస్కీరవాణి[10]4:03

మూలాలు

[మార్చు]
  1. 10TV Telugu (10 November 2023). "వేటాడుతా అంటున్న కాజల్.. సత్యభామ టీజర్ వచ్చేసింది." (in Telugu). Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. ABP Desham (24 May 2024). "సత్యభామ ట్రైలర్‌ వచ్చేసింది - యాక్షన్‌ సన్నివేశాల్లో అదరగొట్టిన కాజల్‌ అగర్వాల్". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
  3. EENADU (7 June 2024). "రివ్యూ: సత్యభామ.. కాజల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ టాక్‌ ఏంటి?". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
  4. V6 Velugu (24 May 2024). "జూన్ 7న సత్యభామ చిత్రం రిలీజ్". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. EENADU (30 May 2024). "'సత్యభామ' చేసినందుకు గర్వంగా ఉంది: కాజల్ అగర్వాల్‌". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
  6. Sakshi (4 June 2024). "'సత్యభామ' గుర్తుండిపోతుంది". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
  7. Chitrajyothy (4 June 2024). "థ్రిల్లర్స్‌ ఇష్టపడే వారికి నచ్చేలా సత్యభామ". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
  8. EENADU (7 June 2024). "ఆ ముద్ర ఇబ్బందిగానే ఉంది". EENADU. Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
  9. Chitrajyothy (25 April 2024). "సత్యభామ నుంచి ఫస్ట్ సింగిల్ 'కళ్లారా చూసాలే..' రిలీజ్". Chitrajyothy. Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
  10. 10TV Telugu, Saketh (16 May 2024). "కాజల్ అగర్వాల్ కోసం పాట పాడిన కీరవాణి.. 'సత్యభామ' కోసం." (in Telugu). Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు

[మార్చు]