ఓయ్ నిన్నే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓయ్ నిన్నే
ఓయ్ నిన్నే సినిమా పోస్టర్
దర్శకత్వంసత్యం చల్లకోటి
నిర్మాతవంశీ కృష్ణ శ్రీనివాస్
తారాగణంమార్గాని భరత్‌, సృష్టి డాంగే
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంశేఖర్ చంద్ర
విడుదల తేదీ
2017 అక్టోబరు 6 (2017-10-06)
సినిమా నిడివి
118 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఓయ్ నిన్నే, 2017 అక్టోబరు 6న విడుదలైన తెలుగు రొమాంటిక్ సినిమా. ఎస్.వి.కె. సినిమా బ్యానరులో వంశీ కృష్ణ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు సత్యం చల్లకోటి దర్శకత్వం వహించాడు. ఇందులో నూతన తారలు మార్గాని భరత్‌, సృష్టి డాంగే జంటగా నటించగా, శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చాడు.[1]

నటవర్గం[మార్చు]

నిర్మాణం[మార్చు]

అందాల పోటీలో వంశీ కృష్ణ శ్రీనివాస్‌ను కలిసిన తర్వాత రాజకీయ నాయకుడు మార్గని భరత్ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు, ఇందులోని న్యాయమూర్తి పాత్రకోసం భరత్ పద్దెనిమిది కిలోలు బరువు తగ్గాడు.[2] తమిళ నటి సృష్టి డాంగే ఈ సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది.[3] ఈ చిత్రం అక్టోబరులో విడుదలయింది.[4] ఈ సినిమా టైటిల్ ఓయ్ నిన్నే అని హీరో, హీరోయిన్ ను పిలువడాన్ని సూచిస్తుంది.[5]

పాటలు[మార్చు]

Untitled

సినిమా పాటలను శేఖర్ చంద్ర స్వరపరిచారు.[6][7]

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."మనసా మనసా" అనురాగ్ కులకర్ణి, హరిణి3:37
2."అనుకున్నది చేస్తాం"రామజోగయ్య శాస్త్రిరామజోగయ్య శాస్3:08
3."వెంకటేష" శేఖర్ చంద్3:08
4."ఎటువైపో" చైత్ర4:32
Total length:14:25

స్పందన[మార్చు]

టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ సినిమాకి 2.5/5 రేటింగ్ ఇచ్చింది.[8] "ఈ సినిమా హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతోంది. కథనం ప్రేక్షకులను అకట్టుకుంటుంది" అని తెలంగాణ టుడే పేర్కొంది.[9] న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఈ సినిమాకి 2./5 రేటింగ్ ఇచ్చింది.[10]

మూలాలు[మార్చు]

  1. Adivi, Sashidhar (September 30, 2017). "A cute family entertainer". Deccan Chronicle. Retrieved 17 April 2021.
  2. "Rajamahendravaram boy, Bharat Margani turns hero with Oye Ninne - Times of India". The Times of India. Retrieved 17 April 2021.
  3. "Tamil tongue in Maratha cheek". The New Indian Express. Retrieved 17 April 2021.
  4. "Oye… Ninne gearing for an October release - Times of India". The Times of India. Retrieved 17 April 2021.
  5. "Bharat: Oye Ninne is a relatable father-son drama - Times of India". The Times of India. Retrieved 17 April 2021.
  6. "Singing is just a pastime for me, but i would love to do it often: Ram Jogayya Sastry - Times of India". The Times of India. Retrieved 17 April 2021.
  7. "Oye Ninney - All Songs - Download or Listen Free - JioSaavn". Retrieved 17 April 2021 – via www.jiosaavn.com.
  8. "Oye Ninne Movie Review {2.5/5}: Critic Review of Oye Ninne by Times of India". Retrieved 17 April 2021 – via timesofindia.indiatimes.com.
  9. Tanmayi, AuthorBhawana. "Oye Ninne: Old wine in new bottle". Telangana Today. Retrieved 17 April 2021.
  10. "Oye Ninne: A recycled romedy". The New Indian Express. Retrieved 17 April 2021.

బయటి లంకెలు[మార్చు]