మార్గాని భరత్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మార్గాని భరత్‌ రామ్‌[1]
మార్గాని భరత్‌


రాజమండ్రి, ఎంపీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 ఏప్రిల్ 23
ముందు మురళీమోహన్
నియోజకవర్గం రాజమండ్రి

వ్యక్తిగత వివరాలు

జననం (1985-05-12) 1985 మే 12 (వయస్సు 36)
తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ వైఎస్సార్‌సీపీ
తల్లిదండ్రులు మార్గాని నాగేశ్వరరావు, మార్గాని ప్రసూన
జీవిత భాగస్వామి మార్గాని మోనా
సంతానం 2
నివాసం రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్

మార్గాని భరత్‌ రామ్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) నాయకుడు. ఆయన ప్రస్తుతం రాజమండ్రి లోకసభ నియోజకవర్గం నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

సినీ ప్రస్థానం[మార్చు]

మార్గాని భరత్‌ 2017లో వచ్చిన ఓయ్ నిన్నే అనే తెలుగు సినిమాలో హీరోగా నటించాడు.[2][3]

రాజకీయ ప్రస్థానం[మార్చు]

మార్గాని భరత్‌ రామ్‌ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగంటి రూప పై 1,21,634 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచాడు.[4][5]

మూలాలు[మార్చు]

  1. National Portal of India. "Bharat Ram Margani | National Portal of India". Retrieved 26 April 2021.
  2. The New Indian Express (5 October 2017). "Bharat Margani, the new kid on the block". Archived from the original on 26 ఏప్రిల్ 2021. Retrieved 26 April 2021.
  3. The Times of India (9 September 2017). "Rajamahendravaram boy, Bharat Margani turns hero with Oye Ninne - Times of India". Archived from the original on 26 ఏప్రిల్ 2021. Retrieved 26 April 2021.
  4. DNA India (24 May 2019). "Rajahmundry Lok Sabha Election Results 2019 Andhra Pradesh: YSR Congress' Margani Bharat beats TDP's Maganti Roopa". Archived from the original on 26 ఏప్రిల్ 2021. Retrieved 26 April 2021.
  5. Sakshi. "Rajahmundry Constituency Winner List in AP Elections 2019 | Rajahmundry Constituency Lok Sabha Election Results". www.sakshi.com. Archived from the original on 10 మే 2021. Retrieved 10 May 2021.