Jump to content

చర్చ:మార్గని భరత్‌

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
(చర్చ:మార్గాని భరత్‌రామ్‌ నుండి దారిమార్పు చెందింది)

పేరు

[మార్చు]

పేరు "మార్గాని భరత్" అయి ఉండవచ్చేమో పరిశీలించవలసినది. గూగిలిస్తే దీర్ఘానికే ఎక్కువ ఫలితాలొచ్చాయి. __చదువరి (చర్చరచనలు) 09:30, 26 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ, ఓయ్ నిన్నే సినిమా పేజీలో ప్రణయ్ రాజ్ మార్గని భరత్‌ అని రాయడంతో, అదే పేరుతో వ్యాసాన్ని సృష్టించాను. ఒకసారి పరిశీలించి మారుస్తాను.--Batthini Vinay Kumar Goud (చర్చ) 11:14, 26 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
సరైన పేరుకు తరలించాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 13:00, 26 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]