తెలంగాణ టుడే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ టుడే
దస్త్రం:Telangana Today Logo.jpg
రకంవార్తాపత్రిక
రూపం తీరుబ్రాడ్ షీట్
యాజమాన్యంతెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
ప్రచురణకర్తతెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
సంపాదకులుకె. శ్రీనివాస్ రెడ్డి
సహ సంపాదకులుఎస్. శ్రీవాస్తన్
స్థాపించినదిడిసెంబరు 15, 2016; 7 సంవత్సరాల క్రితం (2016-12-15)
హైదరాబాదు, తెలంగాణ
భాషఇంగ్లీష్
కేంద్రంహైదరాబాద్, తెలంగాణ

తెలంగాణ టుడే, ఆంగ్ల భాషా భారతీయ వార్తాపత్రిక. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ఈ పత్రిక ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, పరిణామాలపై దృష్టి సారిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు కె. చంద్రశేఖర్ రావుకు చెందిన తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ వార్తాపత్రికను ప్రచురిస్తోంది.[1][2] ఈ దినపత్రిక ఈ-పేపర్ లో కూడా అందుబాటులో ఉంది.

చరిత్ర

[మార్చు]

2016, డిసెంబరు 15న ఈ దినపత్రిక ప్రారంభించబడింది.[3] నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ల అనుబంధ ప్రచురణ పత్రిక.

పంపిణీ, ఆదాయం

[మార్చు]

సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న గణాంకాల ఆధారంగా 2016-2018 మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వ వ్యయం 1749.2% పెరిగింది.[4]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Telangana's newest English daily likely to serve as KCR's mouthpiece". Hindustan Times (in ఇంగ్లీష్). 2016-05-18. Retrieved 2021-06-07.
  2. "Telangana turns two: KCR to launch English daily - Politics News, Firstpost". Firstpost. 2016-05-18. Retrieved 2021-06-07.
  3. "Telangana Today Launched". News. Hyd. Dec 15, 2016. Archived from the original on 2019-05-05. Retrieved 2021-06-07. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. "When the Chief Minister Is Also a Media Owner". The Wire. Retrieved 2021-06-07.

బయటి లింకులు

[మార్చు]