Jump to content

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

వికీపీడియా నుండి
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
దర్శకత్వంకృష్ణ చైతన్య
రచన
నిర్మాత
  • సూర్యదేవర నాగవంశీ
  • సాయి సౌజన్య
తారాగణం
ఛాయాగ్రహణంఅమిత్ మదాది
కూర్పునవీన్ నూలి
సంగీతం
నిర్మాణ
సంస్థలు
  • సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌
  • ఫార్చ్యూన్ ఫోర్‌
విడుదల తేదీs
2024 మే 31 (2024-05-31) (థియేటర్)
2024 ఏప్రిల్ 14 (2024-04-14) ( నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి 2024లో తెలుగులో విడుదలైన సినిమా. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాడు. విశ్వక్‌సేన్, నేహాశెట్టి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 25న విడుదల చేసి,[1] సినిమాను మే 31న విడుదల చేశారు.[2][3]

ఈ సినిమా జూన్ 14న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలైంది.[4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌, శ్రీకర స్టూడియోస్
  • నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
  • సహా నిర్మాతలు: వెంకట్ ఉప్పుటూరి, గోపీ చంద్ ఇన్నమూరి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణ చైతన్య[8]
  • సంగీతం: యువన్ శంకర్ రాజా
  • సినిమాటోగ్రఫీ: అనిత్ మధాడి
  • ఎడిటర్‌: నవీన్ నూలి

సంగీతం

[మార్చు]

ఈ చిత్రానికి పాటలు, బ్యాక్రౌండ్ స్కోర్ యువన్ శంకర్ రాజా సమకూర్చాడు.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."సుట్టంలా సూసి పోకలా[9]"శ్రీ హర్ష ఈమనిఅనురాగ్ కులకర్ణి3:48
2."మోత[10]"చంద్రబోస్. ఎంఎం మానసి3:54

మూలాలు

[మార్చు]
  1. ↑ V6 Velugu (25 May 2024). "రచ్చ రేపేలా "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" ట్రైల‌ర్..ఆడ, మగ, పొలిటీషియన్స్..లంకల రత్న కిరాక్". Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. ↑ 10TV Telugu (27 November 2023). "'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' పోస్టుపోన్.. కొత్త రిలీజ్ డేట్ ఏంటంటే..?". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. ↑ EENADU (9 May 2024). "'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' మరోసారి వాయిదా.. న్యూ రిలీజ్‌ డేట్‌ ఇదే." Archived from the original on 11 May 2024. Retrieved 11 May 2024.
  4. ↑ EENADU (13 June 2024). "ఓటీటీలోకి 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
  5. ↑ A. B. P. Desam (24 October 2023). "'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  6. ↑ Chitrajyothy (27 May 2024). "'రత్నమాల'గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతా | It will remain in the hearts of the audience as a 'Ratnamala'". Archived from the original on 28 May 2024. Retrieved 28 May 2024.
  7. ↑ Eenadu (26 March 2024). "అయేషా ఖాన్‌". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
  8. ↑ Chitrajyothy (29 May 2024). "సినిమాలో ఆ రెండు అభ్యంతరకర పదాలు వినిపించవు: దర్శకుడు కృష్ణ చైతన్య | Director Krishna Chaitanya speaks about his film Gangs of Godavari Kavi". Archived from the original on 29 May 2024. Retrieved 29 May 2024.
  9. ↑ TV9 Telugu (16 August 2023). "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. సుట్టంలా సూసి పోకల సాంగ్." Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  10. ↑ Chitrajyothy (25 March 2024). "'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' నుండి మాస్ పాట బయటకొచ్చింది!". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.