అయేషా ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అయేషా ఖాన్
జననం13 సెప్టెంబర్ 2002
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2017–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
  • హిందీ బిగ్ బాస్ సీజన్-17

అయేషా ఖాన్ (జననం 13 సెప్టెంబర్ 2002)[1] భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె జూనియర్‌ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ మొదలుపెట్టి 2019లో ‘బాలవీర్‌ రిటర్న్స్‌’తో మంచి గుర్తింపు పొంది 2022లో తెలుగు సినిమా ముఖచిత్రం ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత హిందీ బిగ్ బాస్ సీజన్-17లో కంటెస్టెంట్‌గా పాల్గొంది.[2]

సినీ జీవితం[మార్చు]

అయేషా ఖాన్ ఏక్తా కపూర్ డైలీ సోప్ ' కసౌతీ జిందగీ కే 'లో జూనియర్ ఆర్టిస్ట్‌గా టెలివిజన్ అరంగేట్రం చేసి, 2019లో టెలివిజన్ షో 'బల్వీర్ రిటర్న్స్'లో ప్రతికూల పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని 2022లో తెలుగు సినిమా ముఖచిత్రం ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆమె 2023లో బిగ్‌బాస్ హిందీ సీజన్ 17లో పోటీదారుగా, 2024లో రియాల్టీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ'లో పాల్గొంది.[3]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా భాష పాత్ర మూలాలు
2022 ముఖచిత్రం తెలుగు మాయా ఫెర్నాండెజ్ తొలి సినిమా
2024 ఓం భీమ్‌ బుష్‌ రత్తాలు [4]
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మోత.. పాటలో[5][6]
లక్కీ భాస్కర్ [7]

టెలివిజన్[మార్చు]

సంవత్సరం షో ఛానెల్ గమనికలు
- కసౌతీ జిందగీ కే స్టార్ ప్లస్ జూనియర్ ఆర్టిస్ట్
2020 బాలవీర్‌ రిటర్న్స్‌ సోనీ SAB బీర్బా
2023-24 బిగ్ బాస్ 17 కలర్స్ టీవీ కంటెస్టెంట్‌

మూలాలు[మార్చు]

  1. jagrantv (19 December 2023). "Bigg Boss 17: Know Everything About Munawar Faruqui's Ex-Girlfriend Ayesha Khan" (in ఇంగ్లీష్). Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
  2. Prabha News (24 March 2024). "టాలీవుడ్ లో దూసుకువ‌స్తున్న ఆయేషా ఖాన్". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
  3. Hindustan Times (28 February 2024). "Ayesha Khan interview: A film with Ram Charan is on my wishlist" (in ఇంగ్లీష్). Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
  4. NT News (24 March 2024). "ఓం భీమ్‌ బుష్‌.. ఆయేషా జోష్‌". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
  5. Eenadu (26 March 2024). "అయేషా ఖాన్‌". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
  6. The South First (26 March 2024). "Ayesha Khan's item number in 'Gangs of Godavari' becomes instant hit" (in ఇంగ్లీష్). Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
  7. Telangana Today (26 February 2024). "Ayesha Khan to star in Telugu film 'Lucky Baskhar' with Dulquer Salmaan" (in ఇంగ్లీష్). Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.

బయటి లింకులు[మార్చు]