అజయ్ ఘోష్
స్వరూపం
అజయ్ ఘోష్ | |
|---|---|
| జననం | |
| జాతీయత | |
| వృత్తి | నటుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 2010 - ప్రస్తుతం |
| పిల్లలు | చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ |
| Parent(s) | పత్తిపాటి ఆదినారాయణ, రామసీతమ్మ[1] |
అజయ్ ఘోష్ తెలుగు సినిమా నటుడు. ఆయన 2010లో విడుదలైన ప్రస్థానం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.[2][3]
నటించిన సినిమాలు
[మార్చు]- తెలుగు సినిమాలు
తమిళ సినిమాలు
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | మూ |
|---|---|---|---|
| 2016 | విసారణై | విశ్వేశ్వర రావు | [7] |
| 2017 | బాహుబలి 2: ది కన్‌క్లూజన్ | దోపిడీదారుడు | [8] |
| 2018 | భాగమతి | జోస్ | |
| మారి 2 | సింగయ్య | ||
| 2019 | నాట్పే తునై | దీనదయాళన్ | |
| కాంచన 3 | ఎ. నటరాజన్ | ||
| మెయి | కరుణాకరన్ | ||
| 2020 | మూకుతి అమ్మన్ | భగవతి బాబా | |
| 2023 | రుద్రన్ | ||
| 2025 | ఫీనిక్స్ | ||
| 2025 | రివాల్వర్ రీటా |
ఇతర భాషా చిత్రాలు
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | భాష | మూ |
|---|---|---|---|---|
| 2017 | కరియా 2 | కన్నడ | ||
| 2021 | గోవిందా గోవిందా | తిరుపతి | ||
| 2025 | జాట్ | రామ్ సుబ్బా రెడ్డి | హిందీ |
టెలివిజన్
[మార్చు]- భజన బ్యాచ్ (2019)
రచయితగా
[మార్చు]- యన్.వి.ఎల్ ఆర్ట్స్ ప్రొడక్షన్ - 1[9]
పురస్కారాలు
[మార్చు]- 2019: సైమా ఉత్తమ హాస్యనటుడు - రాజు గారి గది 3
మూలాలు
[మార్చు]- ↑ Prajasakti (24 December 2023). "మ్యూజిక్ షాపు మూర్తిగా లీడ్ రోల్‌లో …". Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.
- ↑ Andhrajyothy (4 February 2024). "'మ్యూజిక్ షాప్ మూర్తి'గా యంగ్ హీరోయిన్‌తో అజయ్ ఘోష్.. పోస్టర్ వైరల్". Archived from the original on 4 February 2024. Retrieved 4 February 2024.
- ↑ Andhrajyothy (12 May 2024). "వద్దన్నా ఆ వేషం వేయించారు". Archived from the original on 12 May 2024. Retrieved 12 May 2024.
- ↑ Hindustan Times (16 April 2017). "Working with SS Rajamouli in Baahubali was like going to a film school: Ajay Ghosh" (in ఇంగ్లీష్). Archived from the original on 28 October 2020. Retrieved 10 November 2021.
- ↑ Namasthe Telangana (16 June 2021). "టాలెంటెడ్ యాక్టర్ కు మారుతి ఛాన్స్". Archived from the original on 10 November 2021. Retrieved 10 November 2021.
- ↑ "అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో 'పోలీస్ వారి హెచ్చరిక' - అనాథ బాలలకు ప్రేమ పంచకపోతే?". ABP Desam. 18 November 2023. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.
- ↑ The Indian Express (7 April 2015). "Working with Vetrimaaran was inspiring: Ajay Ghosh" (in ఇంగ్లీష్). Archived from the original on 15 October 2016. Retrieved 10 November 2021.
- ↑ News18 (9 February 2016). "'Visaaranai' villain Ajay Ghosh to play a dacoit in 'Baahubali 2'" (in ఇంగ్లీష్). Archived from the original on 10 November 2021. Retrieved 10 November 2021.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andrajyothy (19 July 2021). "రచయితగా అజయ్ ఘోష్". Archived from the original on 10 November 2021. Retrieved 10 November 2021.