ఉండిపోరాదే
Appearance
ఉండిపోరాదే | |
---|---|
దర్శకత్వం | నవీన్ నాయిని |
రచన | సుబ్బారాయుడు బొంపెమ్ |
తారాగణం | తరుణ్ తేజ్ లావణ్య కేదార్ శంకర్ అజయ్ ఘోష్ |
ఛాయాగ్రహణం | శ్రీను విన్నకోట |
కూర్పు | జేపీ |
సంగీతం | సాబు వర్గీస్ |
నిర్మాణ సంస్థ | గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 22 ఆగష్టు 2019 |
సినిమా నిడివి | 149 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఉండిపోరాదే 2019లో తెలుగులో విడుదలైన సినిమా.[1] సత్యప్రమీల కర్లపూడి సమర్పణలో గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ బ్యానర్‌పై డా.లింగేశ్వర్ నిర్మించిన నవీన్ నాయిని దర్శకత్వం వహించాడు.[2] తరుణ్ తేజ్, లావణ్య, కేదార్ శంకర్,అజయ్ ఘోష్, సత్యకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 22 ఆగష్టు 2019న విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- తరుణ్ తేజ్
- లావణ్య
- కేదార్ శంకర్
- అజయ్ ఘోష్
- సత్యకృష్ణన్
- సూర్య
- సుజాత
- సుదీక్ష
- అల్లు రమేష్
- లక్ష్మి
- నూకరాజు
- రఫీక్
- కృష్ణ ప్రశన్న
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్
- కథ, నిర్మాత:డా.లింగేశ్వర్
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:నవీన్ నాయని[4]
- సంగీతం: సాబు వర్గీస్
- సినిమాటోగ్రఫీ: శ్రీను విన్నకోట
- మాటలు: సుబ్బారాయుడు బొంపెం
- పాటలు: సుద్దాల అశోక్ తేజ, వనమాలి, రామాంజనేయులు, డా.లింగేశ్వర్
- ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ
- డాన్స్: నరేష్ ఆనంద్
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (7 April 2019). "వాస్తవ కథ ఆధారంగా." Archived from the original on 10 నవంబరు 2021. Retrieved 10 November 2021.
- ↑ The Times of India (5 September 2019). "Undiporaadhey appreciated by censor board too - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 10 నవంబరు 2021. Retrieved 10 November 2021.
- ↑ The Times of India (22 August 2019). "Undiporaadhey Movie". Archived from the original on 10 నవంబరు 2021. Retrieved 10 November 2021.
- ↑ Sakshi (23 August 2019). "మనసుకు హత్తుకునేలా..." Archived from the original on 10 నవంబరు 2021. Retrieved 10 November 2021.