తలకోన (2024 సినిమా)
స్వరూపం
తలకోన | |
---|---|
దర్శకత్వం | నగేష్ నారదాసి |
రచన | నగేష్ నారదాసి |
నిర్మాత | దేవర శ్రీధర్ రెడ్డి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఈదర ప్రసాద్ |
కూర్పు | ఆవుల వెంకటేష్ |
సంగీతం | సుభాష్ ఆనంద్ |
నిర్మాణ సంస్థ | అక్షర క్రియేషన్ |
పంపిణీదార్లు | వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్ |
విడుదల తేదీ | 29 మార్చి 2024 |
సినిమా నిడివి | 129 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తలకోన 2024లో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగు సినిమా. స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో అక్షర క్రియేషన్ బ్యానర్‌పై దేవర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు నగేశ్ నారదాసి దర్శకత్వం వహించాడు. అప్సరా రాణి, అశోక్ కుమార్, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 25న విడుదల చేసి, సినిమాను 2024 మార్చి 29న విడుదలైంది.[1]
నటీనటులు
[మార్చు]- అప్సరా రాణి[2][3]
- అశోక్ కుమార్
- అజయ్ ఘోష్
- ఉగ్రం మంజు
- విజయ్ రంగరాజు
- రాజా రాయ్
- యోగి కత్రి
- కరణ్ విజయ్
- డెబోరో
- ముస్కాన్
- చంద్రిక
- అరుణ
- లత
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: అక్షర క్రియేషన్
- నిర్మాత: దేవర శ్రీధర్ రెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నగేష్ నారదాసి
- సంగీతం: సుభాష్ ఆనంద్
- సినిమాటోగ్రఫీ: ఈదర ప్రసాద్
- ఎడిటర్: ఆవుల వెంకటేష్
- ఫైట్స్ : వింగ్ చన్ అంజి
- కొరియోగ్రఫీ : చార్లీ
- ఆర్ట్ : విజయ కృష్ణ
మూలాలు
[మార్చు]- ↑ Chitrajyothy (18 March 2024). "29న థియేటర్లలోకి.. అప్సర రాణి ఫారెస్ట్, సస్పెన్స్ థ్రిల్లర్ 'తలకోన'". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
- ↑ Eenadu (27 October 2023). "'తలకోన'లో సాహసాలు". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
- ↑ Sakshi (27 October 2023). "అడవి అందంగా ఉంటుంది". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.