నా..నీ ప్రేమకథ
Jump to navigation
Jump to search
నా..నీ ప్రేమకథ | |
---|---|
దర్శకత్వం | ఆముద శ్రీనివాస్ |
రచన | ఆముద శ్రీనివాస్ |
నిర్మాత | పోత్నక్ శ్రవణ్ కుమార్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఎం.ఎస్. కిరణ్ కుమార్ |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | ఎం.ఎల్.పి రాజా |
నిర్మాణ సంస్థ | పోత్నక్ శ్రవణ్ కుమార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 1 సెప్టెంబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నా..నీ ప్రేమకథ 2023లో విడుదలైన తెలుగు సినిమా.[1] పోత్నక్ శ్రవణ్ కుమార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఆముద శ్రీనివాస్ నిర్మించి, దర్శకత్వం వహించాడు.[2] ఆముద శ్రీనివాస్, కారుణ్య చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 15న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేయగా[3], సినిమాను సెప్టెంబర్ 1న విడుదల చేశారు.[4][5]
నటీనటులు
[మార్చు]- ఆముద శ్రీనివాస్
- కారుణ్య చౌదరి
- రమ్య
- అజయ్ ఘోష్
- షఫీ
- అన్నపూర్ణ
- ఫిష్ వెంకట్
- జబర్దస్త్ ఫణి
- నాగిరెడ్డి
- బస్ స్టాప్ కోటేశ్వర రావు
- మాధవి
- వేములూరి రాజశేఖర్
- హరి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: పోత్నక్ శ్రవణ్ కుమార్ ఎంటర్‌టైన్‌మెంట్‌స్
- నిర్మాత: పోత్నక్ శ్రవణ్ కుమార్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆముద శ్రీనివాస్
- సంగీతం: ఎం.ఎల్.పి రాజా
- సినిమాటోగ్రఫీ: ఎం.ఎస్. కిరణ్ కుమార్
- ఎడిటర్ : నందమూరి హరి
మూలాలు
[మార్చు]- ↑ Prajasakti (18 July 2023). "చిత్రీకరణలో 'నా.. నీ ప్రేమకథ'" (in ఇంగ్లీష్). Archived from the original on 31 August 2023. Retrieved 31 August 2023.
- ↑ Sakshi (26 August 2023). "వాస్తవంగా జరిగిన కథే.. నా నీ ప్రేమ కథ". Archived from the original on 31 August 2023. Retrieved 31 August 2023.
- ↑ Namasthe Telangana (17 July 2023). "హృద్యమైన ప్రేమకథ". Archived from the original on 31 August 2023. Retrieved 31 August 2023.
- ↑ Hindustan Times Telugu (31 August 2023). "ఈ వారం థియేటర్ రిలీజ్‌లు ఇవే - సోలోగా బాక్సాఫీస్ బరిలో నిలిచిన ఖుషి". Archived from the original on 31 August 2023. Retrieved 31 August 2023.
- ↑ Eenadu (26 August 2023). "పేపర్‌బాయ్.. డాక్టర్ ప్రేమలో పడితే?". Archived from the original on 31 August 2023. Retrieved 31 August 2023.