వేటపాలెం మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°46′52″N 80°18′25″E / 15.781°N 80.307°ECoordinates: 15°46′52″N 80°18′25″E / 15.781°N 80.307°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల జిల్లా |
మండల కేంద్రం | వేటపాలెం |
విస్తీర్ణం | |
• మొత్తం | 87 కి.మీ2 (34 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 75,219 |
• సాంద్రత | 860/కి.మీ2 (2,200/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1014 |
వేటపాలెం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా కు చెందిన గ్రామీణ మండలం. ఈ సముద్ర తీర మండలంలో మండలంలో వేటపాలెం జనగణన పట్టణంతో పాటు, 4 గ్రామాలున్నాయి. మండలానికి తూర్పున బంగాళాఖాతం, ఉత్తరాన చీరాల, పశ్చిమాన కారంచేడు, దక్షిణాన చినగంజాం మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. [3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- కొత్తపేట (గ్రామీణ)
- చల్లారెడ్డిపాలెం
- నాయనిపల్లి (గ్రామీణ)
- పందిళ్లపల్లి
- పుల్లరిపాలెం
- రామన్నపేట
- రావూరిపేట
- వేటపాలెం
జనాభా గాణాంకాలు[మార్చు]
2001 లో మండల జనాభా 67,990. 2011 నాటికి జనాభా 10.63% పెరిగి 75,219 కి చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా 11.05% పెరిగింది. [4]
మూలాలు[మార్చు]
- ↑ http://14.139.60.153/bitstream/123456789/13031/1/Handbook%20of%20Statistics%20Prakasam%20District%202014%20Andhra%20Pradesh.pdf.
- ↑ http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2818_2011_MDDS%20with%20UI.xlsx.
- ↑ "District Census Handbook Prakasam-Part B" (PDF). 2014-06-16. Archived from the original (PDF) on 2015-08-25.
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.