ఇంకొల్లు మండలం
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°50′N 80°12′E / 15.83°N 80.2°ECoordinates: 15°50′N 80°12′E / 15.83°N 80.2°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల జిల్లా |
మండల కేంద్రం | ఇంకొల్లు |
విస్తీర్ణం | |
• మొత్తం | 145 కి.మీ2 (56 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 49,546 |
• సాంద్రత | 340/కి.మీ2 (880/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 989 |
ఇంకొల్లుమండలం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాకు చెందిన ఒక మండలం. ఈ మండలంలో 9 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3] ఇంకొల్లు మండలం బాపట్ల లోకసభ నియోజకవర్గంలోని, పర్చూరు శాసనసభ నియోజకవర్గం క్రింద నిర్వహించబడుతుంది. ఇది ఒంగోలు రెవెన్యూ విభాగం పరిధికి చెందిన మండలాల్లో ఇది ఒకటి.OSM గతిశీల పటం
మండల జనాభా[మార్చు]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం జనాభా మొత్తం 4,935 ఇళ్లలో 17,581 మంది నివసిస్తున్నారు. మొత్తం వైశాల్యం 3365 హెక్టార్లు.[4]
2001 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం 48,565 - పురుషులు 24,542 - స్త్రీలు 24,023. అక్షరాస్యత - మొత్తం 69.16% - పురుషులు 80.08% - స్త్రీలు 58.10%
రవాణా వసతి[మార్చు]
ఇంకొల్లు మండలానికి రవాణాకు ప్రధాన వనరు రోడ్డు రవాణా. ప్రజలు ఎక్కువగా ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సులను ఉపయోగించటానికి మొగ్గుచూపుతారు.ఇంకొల్లు నుండి 40 కి.మీ. దూరంలో ఒంగోలు, చీరాల, అద్దంకి, పర్చూరు, మార్టూరు పట్టాణాలు ఉన్నాయి. సమీప రైల్వే స్టేషన్లు వేటపాలెం, చీరాల 23 కి. మీ. దూరంలో ఒంగోలు 45 కి.మీ. దూరంలో ఉన్నాయి.
చదువు[మార్చు]
ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.అవిగాక ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నాయి. విద్యను బోధించే భాషలు ఆంగ్లం, తెలుగు.
మండలంలో కళాశాలలు[మార్చు]
- డి.సి.ఆర్.యం. డిగ్రీ & పి.జి. కళాశాల, ఫార్మసీ
- సూర్య ఇంటర్మీడియట్ కళాశాల
- ఐటిఐ కాలేజీ
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ http://14.139.60.153/bitstream/123456789/13031/1/Handbook%20of%20Statistics%20Prakasam%20District%202014%20Andhra%20Pradesh.pdf.
- ↑ http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2818_2011_MDDS%20with%20UI.xlsx.
- ↑ https://www.censusindia.co.in/villagestowns/inkollu-mandal-prakasam-andhra-pradesh-5110
- ↑ https://censusindia.gov.in/2011census/dchb/2818_PART_A_DCHB_PRAKASAM.pdf