రేపల్లె మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేపల్లె
—  మండలం  —
గుంటూరు పటములో రేపల్లె మండలం స్థానం
గుంటూరు పటములో రేపల్లె మండలం స్థానం
రేపల్లె is located in Andhra Pradesh
రేపల్లె
రేపల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో రేపల్లె స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండల కేంద్రం రేపల్లె
గ్రామాలు 18
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 1,11,989
పిన్‌కోడ్


రేపల్లె మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా కి చెందిన ఒక మండలం. ఈ మండలం తెనాలి ఆదాయ విభాగంలో ఉంది.[1][2] ఈ మండలం చుట్టూ పెదకాకాని, భట్టిప్రోలు, నగరం, నిజాంపట్నం మండలాలు ఉన్నాయి.[3] ఈ మండలం మొత్తం జనాభా 1,11,989.[4]OSM గతిశీల పటము

నగరాలు , గ్రామాలు[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, ఈ మండలంలో ఒక పట్టణం, 18 గ్రామాలు ఉన్నాయి. రేపల్లె (మున్సిపాలిటీ) ఈ మండలం లోని ఏకైక పట్టణం.[2]

పట్టణాలు, గ్రామాల వివరాలు :

References[మార్చు]

  1. "Guntur District Mandals" (PDF). Census of India. pp. 105, 112. Retrieved 19 January 2015.
  2. 2.0 2.1 "District Census Handbook - Guntur" (PDF). Census of India. pp. 14–15, 516. Retrieved 25 December 2015.
  3. "Adminsistrative divisions of Guntur district" (PDF). guntur.nic.in. Archived from the original (PDF) on 26 జూన్ 2014. Retrieved 26 May 2014. Check date values in: |archive-date= (help)
  4. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 3 August 2014.